Posts

Showing posts with the label శు

Subhavela Stothrabali | శుభవేళ స్తోత్రబలి | Telugu Christan Song Lyrics

Image
శుభవేళ స్తోత్రబలి | Subhavela Stothrabali | Telugu Christan Song Lyrics | Download శుభవేళ – స్తోత్రబలి      శుభవేళ – స్తోత్రబలి       తండ్రీ దేవా – నీకేనయ్యా       ఆరాధన – స్తోత్రబలి       తండ్రీ దేవా – నీకేనయ్యా       తండ్రీ దేవా – నీకేనయ్యా (2) ||శుభవేళ||   1. ఎల్ షడ్డాయ్ – ఎల్ షడ్డాయ్ – సర్వ శక్తిమంతుడా (2)        సర్వ శక్తిమంతుడా – ఎల్ షడ్డాయ్ ఎల్ షడ్డాయ్ (2) ||శుభవేళ||   2. ఎల్ రోయి – ఎల్ రోయి – నన్నిల చూచువాడా (2)        నన్నిల చూచువాడా – ఎల్ రోయి ఎల్ రోయి (2) ||శుభవేళ||  3. యెహోవా షమ్మా – మాతో ఉన్నవాడా (2)        మాతో ఉన్నవాడా – యెహోవా షమ్మా (2) ||శుభవేళ||   4. యెహోవా షాలోం – శాంతి నొసగు వాడా (2)        శాంతి నొసగువాడా – యెహోవా షాలోం (2) ||శుభవేళ||

Subhaakaraa! Suddaakaraa! viSuddha | శుభాకరా! శుద్దాకరా! విశుద్ధ | Telugu Christian Song Lyrics

Image
శుభాకరా! శుద్దాకరా! విశుద్ధ | Subhaakaraa! Suddaakaraa! viSuddha | Telugu Christian Song Lyrics | Download శుభాకరా! శుద్దాకరా! విశుద్ధ వందనం      శుభాకరా! శుద్దాకరా! విశుద్ధ వందనం       నభా నభూమి సర్వౌ - న్నత్య వందనం  1. యెహొవ! స్రష్ట! జనక! నీకు-నెంతయు బ్రణుతి       మహొన్నతుండ!దివ్యుడా! ఘన-మహిమ సంస్తుతి ||శుభా||   2. విమోచకా! పిత్రాత్మజుండ! - విజయమంగళం       సమస్త సృష్టి సాధనంబ! సవ్యమంగళం ||శుభా||   3. వరాత్మ! పితాపుత్ర నిర్గమపరుడ! స్తొత్రము       వరప్రదుండ! భక్త హృదయ - వాస! స్తొత్రము ||శుభా||