అక్షయమైనది యేసుని రక్తము | Akshayamainadi | Latest Telugu Youtube Song Lyrics
అక్షయమైనది యేసుని రక్తము | Akshayamainadi | Latest Telugu Youtube Song Lyrics | Download అక్షయ మైనది అక్షయ మైనది - యేసుని రక్తము అమరము నందున - పొందుగ నున్నది డెందము నందున - ప్రభువును పొందిన అందలమున ప్రభు మహిమలో నుందుము ||అక్షయ|| కలిగియుంటిమి - కలుషిత రక్తము కడతేర్చు చివరకు - క్షయమగు రక్తము జీవికి రక్తము - మూలాధారము అక్షయ రక్తమే - నిత్య జీవముకు ||అక్షయ|| మూడవ దినమున - మరణము గెలిచి మరియను వారించే - తను తాక వద్దని మరు క్షణమే గా - పరమును చేరి మందసమున తన రక్తము నుంచెను ||అక్షయ|| నిర్మలమైనది - వాడ బారనిది నిర్దోష మైనది - యేసుని రక్తము పాప రహిత ము - పరలోక స్వాస్త్యము నిత్య జీవముకు - మూలాధారము ||అక్షయ||