Posts

Showing posts from June, 2025

Athi Parishudhuda | అతి పరిశుద్ధుడా స్తుతి | Hosanna Ministries Song lyrics

Image
అతి పరిశుద్ధుడా స్తుతి |  Athi Parishudhuda | Telugu Christian Song Lyrics | Hosanna Ministries Song Lyrics | Download Lyrics అతి పరిశుద్ధుడా స్తుతి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా                                             || అతి పరిశుద్ధుడా || సర్వోన్నతమైన స్థలముల యందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే ముందెన్నడూ చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమా మృతం నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణము తీరదు ఏనాటికీ.                                     || అతి పరిశుద్ధుడా || సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుటే నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప ...

Neelone Anandham | నీలోనే ఆనందం | Telugu Christian Song Lyrics | Download

Image
నీలోనే ఆనందం |  Neelone Anandham | Telugu Christian Song Lyrics | Download నీలోనే ఆనందం నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం (2) నిన్న నేడు నిరంతరం మారని దేవా (2) ఈ లోకమంత నేను వేదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను (2) 1. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నను ఏది నా సొంతం కాదనుకున్నాను (2) తప్పిపోయిన కుమారుని నేనయితే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసూ (2)                                                        || ఈ లోకమంతా || 2. ఏ ప్రేమా నీ ప్రేమకు సాటిరాదయ్యా ఎన్ని ఉన్నా నీతో సరియేదికాదయా (2) నన్ను మరువని ప్రేమ నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా (2)                                     ...

Yevarikki Yevaru | ఎవరికీ ఎవరు ఈ లోకములో | Telugu Christian Youtube Popular Song Lyrics

Image
ఎవరికీ ఎవరు ఈ లోకములో |  Yevarikki Yevaru | Telugu Christian Youtube Popular Song Lyrics | Jesus Song Lyrics Telugu | Download ఎవరికీ ఎవరు ఈ లోకములో ఎవరికీ ఎవరు ఈ లోకములో ఎంతవరకు మనకీ బంధము (2) ఎవరికీ ఎవరు సొంతము ఎవరికీ ఎవరు శాశ్వతము (2) మన జీవితం ఒక యాత్ర మనగమ్యమే ఆ యేసు మన జీవితం ఒక పరీక్ష దాన్నీ గెలవడమే ఒక తపన (2) తల్లితండ్రుల ప్రేమ ఈ లోకమున్నంత వరకు అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకు స్నేహితుల ప్రేమ ప్రియురాలు ప్రేమ స్నేహితుల ప్రేమ ప్రియుని ప్రేమ నీ ధనమున్నంత వరకు (2)                                                   || మన జీవితం || ఈ లోక శ్రమలు ఈ దేహమున్నంత వరకు ఈ లోక శోధనలు క్రీస్తులో నిలేచెంత వరకు (2) యేసులో విశ్వాసము యేసుకై నీరీక్షణ (2) కాదెన్నడు నీకు వ్యర్థం (2)                                         ...

YESAYYAA VANDANAALAYYAA | యేసయ్యా వందనాలయ్యా |Telugu Christian Popular Song Lyrics

Image
యేసయ్యా వందనాలయ్యా |  YESAYYAA VANDANAALAYYAA | Telugu Christian Popular Song Lyrics | Jesus Telugu Song Lyrics | Download యేసయ్యా వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా "2" యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా "2" నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా"2" వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా "2"                                         " యేసయ్యా వందనాలయ్యా " 1. నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా "2" నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా "2" 2. జీవ గ్రంధంలో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా "2" నను నరకమునుండి తప్పించినందు వేలాది వందనాలయ్యా నీ సాక్షిగ ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా "2"

SHARONU ROJAVE | షారోను రోజావే | Jesus Song Lyrics Telugu | Download

Image
షారోను రోజావే |  SHARONU ROJAVE | Telugu Christian Song Lyrics | Jesus Song Lyrics Telugu | Download షారోను రోజావే షారోను రోజావే - నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే - దైవ గొర్రెపిల్లవే సుందరుడవు - నీవు సుందరుడవు పదివేలలో నీవు శ్రేష్టుడవు సుందరుడవు - బహు సుందరుడవు పదివేలలో అతిశ్రేష్టుడవు అనుపల్లవి: హోసన్నా - ఉన్నత దైవమా హోసన్నా - దావీదు తనయుడా 1. స్నేహితులు మరచిపోయినా - బంధువులే విడిచిపోయినా తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే సహచారివే సహచారివే వేదనలో ఆదరించే నా ప్రియుడవే 2. రోగపు పడకలోన - నిరీక్షణ కోల్పోయినా నను తాకి స్వస్థపరచిన వైద్యుడవే పరిహారివే - పరిహారివే నా వ్యాధులు భరియించిన యేసువే

EVEREM ANUKUNTUNNAA NINNI AARAADHISTUNNAA | ఎవరేమనుకుంటున్నా నిన్ని ఆరాధిస్తున్నా | Calvari Temple Song Lyrics

Image
ఎవరేమనుకుంటున్నా నిన్ని ఆరాధిస్తున్నా | EVEREM ANUKUNTUNNAA NINNI AARAADHISTUNNAA | Telugu Christian Song Lyrics | Calvari Temple Song Lyrics నేనేమైపోతున్న నిన్ను కీర్తిస్తూ ఉన్నా నేనేమైపోతున్న నిన్ను కీర్తిస్తూ ఉన్నా నిరాశ నిస్పృహలోన నీవైపే చూసున్నా ఈ లోకపు అలజడిలో నా ఒడి నీవేగా ॥2॥ 1. మదిలో మనశ్శాంతి లేక మాటకి ఏదో మిగిలి ఉన్న మతి వీడి ఉన్న నన్ను మళ్లీ కలిసి మన్నించావే..... నా కథలో..... ఓ మలుపే తెచ్చావే నా గుండెలో గొప్ప మార్పే ఇచ్చావే.. యేసయ్యా.. నాకున్నది నీవయ్యా.. యేసయ్యా.. నీవుంటే చాలయ్యా..... 2. బ్రతుకు బాట బరువుకు ఉన్న బయటికి ఒకలా బ్రతుకుతున్న దరిలేని నన్ను చేరి – బ్రమ నుండి వేరు చేసావే ॥2॥ యేసయ్యా... నన్నే భరించావా... యేసయ్యా... నాకై బలైయవా... దోషినైనా.. నన్నే ప్రేమించావా..... దరిలేని.. నన్ను ...

PRATI UDAYAMUNA PRATI | ప్రతి ఉదయమున ప్రతి | Telugu Christian Song Lyrics | Download

Image
ప్రతి ఉదయమున ప్రతి |  PRATI UDAYAMUNA PRATI | Telugu Christian Song Lyrics | Download ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము ప: ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము నిన్ను స్తుతియించెద నా యేసయ్య ప్రతి వాక్యమును ప్రతి ఆజ్ఞలను తలంచుచు నిత్యము ఆరాధించెదయ నా పూర్ణ మనస్సుతో నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో నిన్ను పొగెడదయ్యా ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ తరతరములు ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ యుగయుగములు చ1: ఏమి ఉన్న లేకున్న ఉన్నవన్నీ కోల్పోయినా యోబు వలె నమ్మకముగా నీలోనే నిలిచెదయ "2" నా జీవితమంతా నిన్ను విడువకుండా నా మనసారా నిన్ను పొగెడదయ్యా ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ తరతరములు ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ యుగయుగములు చ2: నా నోటిమాటలు నా హృదయ ధ్యానములు దావీదు వలె నిన్ను సంతోషపరచాలయ్య "2" మహిమోన్నతుడా మా గొప్ప దేవా నా మనసారా నిన్ను పొగెడదయ్యా ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము నిన్ను స్తుతియించెద నా యేసయ్య ప్రతి వాక్యమును ప్రతి ఆజ్ఞలను తలంచుచు నిత్యము ఆరాధించెదయ నా పూర్ణ మనస్సుతో నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో నిన్ను పొగెడదయ్యా ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ తరతరములు ఆరాధనా ఆరాధనా న...

SUDOORAMU EE PAYANAMU | సుదూరము ఈ పయనము | Telugu Christian Song Lyrics

Image
SUDOORAMU EE PAYANAMU | సుదూరము ఈ పయనము | Telugu Christian Song Lyrics | New Youtube Song Lyrics       సుదూరము ఈ పయనము      సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము      యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా      నే వెంట వెల్లెదా నా రాజు వెంబడి      సుమధుర భాగ్యము యేసుతో పయనము 1. అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా      ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా      ఉల్లాసమే యేసుతో నా పయనమంతయు      ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము      ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం 2. హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా      ఏ భయము నాకు కలగదు నా పాదము తొట్రిల్లదు      నా చెంతనే ఉన్న యేసు నన్ను మోయును      ఇది నా భాగ్యము నాలోని ధైర్యము      ఏ దిగులు లేకనే నే సాగిపోదును 3. నా జీవితం పదిలము యేసుని చేతిలో      నా పయనము సఫలము యేసుదే భారము      నే చేరేదా నిశ్చయంబుగా నా గమ్యము    ...