Vanamuloniki Poyenu | వనములోనికి పోయెను | Telugu Christian Song Lyrics
వనములోనికి పోయెను | Vanamuloniki Poyenu | Telugu Christian Song Lyrics | Download వనములోనికి పోయెను - నా రక్షకుండహ వనములోనికి పోయెను - నా రక్షకుండహ (2) ప్రేమానుభవ దీక్షతో - నా ప్రభువు పోయెను (2) ఒలీవ లాయనన్ జూచెను - ఎండాకులు దయను జూపెను (2) వృక్షంబుల్ కూడ రమ్మనెన్ - నా ప్రభువు పోవగా (2) ||వనము|| 1. అడవినుండి వచ్చెను - సంతుష్టి నొందుచు (2) చావావమాన మొందను - సంతుష్టి నొందెను (2) చావున్ సిగ్గున్ నా ప్రభువును - ఆ చెట్ల నీడనుండి లాగెను (2) ...