Posts

Showing posts with the label sunday school songs

Cinna pillalu cinnari pillalu | చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం | Sunday School Song Lyrics

Image
చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం | Cinna pillalu cinnari pillalu | Telugu Christian Sunday School Song Lyrics | Download చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం పల్లవి:  చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం  యేసు వద్దకు మేము వస్తాము  Early గా లేచి మేము Jolly Jolly గా CBC కి వస్తాము (2)   నా Friend (s) ని నాతో పాటు తీసుకువస్తాను  నీ  friend(s) ని నీతో కూడా తీసుకొస్తావా (2)  ఎందుకో తెలుసా?  ఎన్నో కొత్త పాటలు వెరైటీ వెరైటీ ఆటలు  మంచి మంచి స్కిట్లు నేర్చుకుంటాము (2)   అంతేకాదు...  బైబిల్లోని దేవుని వాక్యాలు  మనసును మార్చే ఎన్నో కథలు (2)  ఇవన్నీ ఎందుకో తెలుసా?  యేసయ్య లోకమును ఎంతో ప్రేమించెన్  నీ కొరకు నా కొరకు రక్తం కార్చేను (2)   అందుకే...  చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం  యేసు వద్దకు మేము వస్తాము  Early గా లేచి మేము Jolly Jolly గా  CBC కి వస్తాము (2)  Early గా లేచి మేము Jolly Jolly సి బి సి కి వస్తాము...

Naalanti chinnalante | నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం | Telugu Christian Song Lyrics

Image
నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం |  Naalanti chinnalante | Telugu Christian Song Lyrics | Download నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం      నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం       మాలాంటి వారిదే పరలోక రాజ్యం (2)   1. మనసు మారి చిన్న పిల్లల వంటి వారలైతేనే       పరలోక రాజ్యమని యేసు చెప్పెను (2) ||నాలాంటి||   2. నాలాంటి చిన్నవారిని యేసయ్య ఎత్తుకొని       ముద్దాడి ముచ్చటించి దీవించెను (2)  ||నాలాంటి||