Posts

Showing posts from February, 2025

NEE PERU POYABADINA | నీ పేరు పోయపడిన | Telugu Christian Song Lyrics

Image
నీ పేరు పోయపడిన | NEE PERU POYABADINA | Telugu Christian Song Lyrics | Thandri Sannidi Ministries | Download నీ పేరు పోయపడిన నీ పేరు పోయపడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతికే ధన్యం (2) జగముల నేలే నా యేసయ్య , యుగముల రాజా నువ్వేనయ్యా (2) నీకే నీకే నా ఆరాధన నువ్వే నువ్వే నా ఆలాపన (2) నీ పేరు పోయపడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతికే ధన్యం ఈ అవనిలోనా అనురాగాలు, అల్పమైనవి గాని మనుషులు చూపించే మమకారాలు, మారిపోవును గానీ (2) నీ ప్రేమ అనురాగం అంతమవ్వదు నీ అనుబంధం మార్పు నందు (2) మార్పు నందు నీ పేరు పోయపడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతికే ధన్యం జాలి లేని లోకం వేదనల నదిలో నిన్ను ముంచిన గాని ఆదరించువాడా నీవు ఉండగా నాకు కలుగదు హాని (2) నీకోసమే నన్ను బ్రతకని, నీ కృపలోనే నన్ను నిలువని (2) నన్ను నిలువని నీ పేరు పోయపడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతికే ధన్యం (2) జగముల నేలే నా యేసయ్య , యుగముల రాజా నువ్వేనయ్యా (2) నీకే నీకే నా ఆరాధన నువ్వే నువ్వే నా ఆలాపన (2) నీ పేరు పోయపడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతికే ధన్యం (2)

NIRDHOSHAMAINADI | నిర్దోషమైనది | Telugu Christian Song Lyrics | Thandri sannidhi Ministries

Image
నిర్దోషమైనది | NIRDHOSHAMAINADI | Telugu Christian Song Lyrics | Jesus Song Lyrics Telugu | Download నిర్దోషమైనది -  యేసు రక్తము నిర్దోషమైనది - నిష్కలంకమైనది నిర్దోషమైనది - నిష్కలంకమైనది మనుషులలో - ఆ దూతలలో లేనేలేనిది మనుషులదో - ఆ దూతలదో కానేకాదది యేసు రక్తము - పరిశుద్ధ రక్తము యేసు రక్తము - అది దైవ రక్తము - 2 యేసు రక్తము - అది దైవ రక్తము - 2 నిర్దోషమైనది ఏ నరుని రక్తమైనా - పాపములను కడుగ గలదా? ఏ నరుని రక్తమైనా - శాపములను బాపగలదా? - 2 పాపాలని కడిగి - శాపాలని బాపి - 2 పరిశుద్ధ పరుచును - నా యేసు రక్తము - 2 యేసు రక్తము - పరిశుద్ధ రక్తము యేసు రక్తము - అది దైవ రక్తము - 2 యేసు రక్తము - అది దైవ రక్తము - 2 నిర్దోషమైనదీ... ఏ నరుని రక్తమైన రోగములను స్వస్థపరిచేనా? ఏనరుని రక్తమయిన దయ్యములను పారద్రోలేనా -2 రోగాలపై జయము - దయ్యాలకే భయము - 2 కలిగించు రక్తము - నా యేసు రక్తము - 2 యేసు రక్తము - పరిశుద్ధ రక్తము యేసు రక్తము - అది దైవ రక్తము - 2 యేసు రక్తము - అది దైవ రక్తము - 2 నిర్దోషమైనదీ... ఏ నరుడి రక్తమైనా - మనసాక్షిని శుద్ధి చేసేనా? ఏ నరుని రక్తమైనా - మన బుద్ధుని మార్చగలిగేనా- 2 ...

Nadipistadu naa devudu | నడిపిస్తాడు నా దేవుడు | Telugu Christian Song Lyrics

Image
నడిపిస్తాడు నా దేవుడు | Nadipistadu naa devudu | Telugu Christian Song Lyrics | Jesus Song Lyrics Download నడిపిస్తాడు నా దేవుడు నడిపిస్తాడు నా దేవుడు - శ్రమలోనైనా నను విడువడు అడుగులు తడబడినా - అలసట పైబడినా చేయిపట్టి వెన్నుతట్టి - చక్కని ఆలోచన చెప్పి 1. అంధకారమే దారి మూసినా - నిందలే నను కృంగదీసినా తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యంవరకు నను చేర్చుతాడు 2. కష్టాల కొలిమి కాల్చివేసినా - శోకాలు గుండెను చీల్చివేసినా తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యంవరకు నను చేర్చుతాడు 3. నాకున్న కలిమి కరిగిపోయినా - నాయొక్క బలిమి తరిగిపోయినా తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యంవరకు నను చేర్చుతాడు

Nee krupatishayamu | నీ కృపాతిశయమును | Telugu Christian Song Lyrics

Image
నీ కృపాతిశయమును | Nee krupatishayamu | Telugu Christian Song Lyrics | Jesus Song Lyrics Telugu | Download నీ కృపాతిశయమును నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నీ కృపా నీ కృపా ఆకాశముకంటే హెచ్చైనది మౌనిగా యెటులుండెదా సాక్షిగా ప్రచురించకా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరేవరకు ఇంకా బ్రతికి ఉన్నామంటే – కేవలము నీ కృపా ఇంకా సేవలో ఉన్నామంటే – కేవలము నీ కృపా ఏ మంచితనము – లేకున్ననూ కొనసాగించినది  నీ కృపా నిలబెట్టుకొన్నది నీ కృపా || నీ కృపా || పది తరములుగా వెంటాడిన – మోయాబు శాపము నీ కృపను శరణు వేడగా – మార్చేనే వెయ్యి తరములు అన్యురాలైన ఆ రూతును – ధన్యురాలుగా మార్చినది నీ కృపయే నన్ను దీవించగా ఏ శాపము నాపై పనిచేయదు || నీ కృపా || ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే – కేవలము నీ కృపా మెతుకు బ్రతుకు ఉన్నాయంటే – కేవలము నీ కృపా కృపతోనే రక్షణనిచ్చావు – నా క్రియల వలన కానే కాదు జీవితమంతా ఋణస్థుడను నీయందే నిత్యము అతిశయము || నీ కృపా || ఇల్లు వాహనం ఉన్నాయంటే – నీదు కృపాదానమే బలము ధనము ఉన్నాయ...