Posts

Showing posts from April, 2024

Niluva nida kanaraka | నిలువ నీడ కానరాక | Telugu Christian Song Lyrics

Image
నిలువ నీడ కానరాక | Niluva nida kanaraka | Telugu Christian Song Lyrics | Download నిలువ నీడ కానరాక ఎడారిలో ప్రయాణమైతిని...  ఎండమావులే ఎదురవగా కుమిలి కుమిలి ఏడ్చుచుంటిని.. //2// నిలువ నీడ కానరాక//   1. గేలిచేసే ఊరంతా నవ్వుచుండే నా జనులు.. //2//        సెదదీర్చేనే.... ఆ.. ఆ.. ఆ.. ఆ ..//2//        సేద దీర్చేనే యేసు ప్రేమ చూపెనే... ప్రేమ చూపెనే... //2// నిలువ నీడ కానరాక//   2. ఓదార్చే వారులేక దుక్కములో మునిగి పోతిని.. //2//       వెలుగు నిచ్చేనే యేసు.. ఆ.. ఆ.. ఆ.. //2//        కృపను చూపినే యేసు ..//2// //నిలువ నీడ కానరాక//

Kavula Kalamulo Raanidi | కవుల కలములో రానిది | Telugu Christian Song Lyrics

Image
కవుల కలములో రానిది | Kavula Kalamulo Raanidi | Telugu Christian Song Lyrics | Download       కవుల కలములో రానిది..       పాండిత్యంలో లేనిది..       జ్ఞానుల జ్ఞానానికి అందనిది నీ జీవిత చరిత్ర       మనిషి నీ చరిత్ర..మనిషి నీ చరిత్ర    ||కవుల||   1. సూర్య చంద్ర నక్షత్రములు నీ కొరకే కాదా..       సృష్టిలో నీకంటే గొప్పదేది ఉన్నదా..? ||2||        నీవు దేవుని కుమారుడవు కులమతాల కతీతుడవు ||2||      వెలుగించు మనోనేత్రము తొలగించుకో పాపము ||2||   2. కప్పకంటే నీ జీవితము గొప్పదే కాదా..       కోతి నుండి నువు పుట్టావని తప్పు చెప్పలేదా..? ||2||        నీ దేహం దేవాలయము దేవునికది మందిరము ||2||        పాడు చేసుకుంటే దానిని తిరిగి కట్టలేము  ||2||   3. క్రీస్తు యేసు మరణించినది నికొరకే కాదా       పరమునకు మార్గము నేనని ప్రభువు చెప్పలేదా..? ||2||    ...

Yugalalo taralalo sajivudaina | యుగాలలో తరాలలో సజీవుడైన | Telugu Christian Song Lyrics

Image
యుగాలలో తరాలలో సజీవుడైన దేవుడవు | Yugalalo taralalo sajivudaina devudavu | Telugu Christian Song Lyrics | Download పల్లవి :   యుగాలలో తరాలలో సజీవుడైన దేవుడవు నీవే యేసయ్యా  నిత్యము ఉండేది ఈ లోకములో లేదు  శాశ్వతముండేది నీ రాజ్యము యేసయ్యా  నన్ను చేర్చుటకు నీ మార్గము చూపావు  అర్హత పొందుటకు నీ రక్తము కార్చావు  చరణం:   1. లోకములో ఏ శ్రమలైనా నీవుంటే పోయెనుగా       బాధలలో నేనున్నా నీ వైపే చూస్తే తీరునుగా       నీవే లేకుంటే నేనేమైపోతానో       నీవే రాకుంటే నేనేమై ఉంటానో       నీవే తోడుంటే అదియే చాలయ్యా       నీవే నాకుంటే ఇంకెంతో మేలయ్యా  2. పాపములో చెడివున్న పరిశుద్ధుడవై నన్ను తాకావు       నీ రక్తముతో నా దోషములు తొలగించి ఆత్మతో నింపావు       నీ ప్రాణము పోకుంటే నా జీవము ఏమౌనో       నీ త్యాగము లేకుంటే ఈ రక్షణ ఏమౌనో       నీ కృపయే లేకుంటే ఈ బ్రతుకే లేదయ్యా   ...

Anthaa Naa Meluke | అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే | TELUGU CHRISTIAN SONG LYRICS

Image
అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే | Anthaa Naa Meluke | TELUGU CHRISTIAN SONG LYRICS DOWNLOAD పల్లవి :   నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్‌  నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్‌ - (2)  అ.ప. : అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే  అంతా నా మంచికే - (తన ఛచిత్తమునకు తల వంచితే)- (2)   అరాధన ఆపను - స్తుతియించుట మానను - (2)   స్తుతియించుట మానను  1. కన్నీల్లే పానములైన - కఠిన దుఃఖ బాధలైన       స్థితిగతులే మారిన - అవకాశం చేజారిన       మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2)        మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2)   2. ఆస్తులన్ని కోల్పొయిన - కన్నవారే కునుమరుగైన       ఊపిరి బరువైన - గుండెలే పగిలినా       యెహోవా యిచ్చెను - యెహోవా తీసికొనెను - (2)        ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక - (2)   3. అవమానం ఎంతైన - నా వారే కాదన్న       నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా ?     ...

Prardhana cercaleni ettu unnada | ప్రార్ధన చేర్చలేని ఎత్తు ఉన్నదా | Telugu Christian Song Lyrics

Image
ప్రార్ధన చేర్చలేని ఎత్తు ఉన్నదా | Prardhana cercaleni ettu unnada | Telugu Christian Song Lyrics | Download    ప్రార్ధన చేర్చలేని ఎత్తు ఉన్నదా పల్లవి:-  ప్రార్ధన చేర్చలేని ఎత్తు ఉన్నదా  ప్రార్ధనతో చేరలేని లోతు ఉన్నదా "2"   ప్రార్ధనతో మార్చలేని గుండె ఉన్నదా "2"   ప్రార్ధనలో మాన్పలేని గాయమున్నదా "2"   అ'ప:-   ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా ఊపిరి  ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే  బహు గొప్పది "2"  1. ఊపిరిని నిలిపింది హాగరూ ప్రార్థనే       విజయమును తెచ్చింది దెబోరా ప్రార్ధనే  "2"        రాజు హృధిని మార్చింది ఎస్తేరు ప్రార్ధనే  "2"        గాయములను మాన్పింది  హన్నా ప్రార్ధనే  "2"        ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా గురి       ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా సిరి "2"  2. బలహీనుని  బలపరచే ఆమోసు ప్రార్ధనే       అగాధం నుండి లేపింది యోనా ప్రార్ధనే  "2"     ...

Novahu Taatha | నోవాహు తాత | Telugu Christian Song Lyrics | Ps.Freddy Paul | Hosanna Ministries

Image
నోవాహు తాత |  Novahu Taatha  | Telugu Christian Song Lyrics | PS.Freddy Paul | Hosanna Ministries నోవాహు తాత నోవాహు తాత నోవాహు తాత నోవాహు తాత  ఓడను కట్టాడు రక్షణ ఓడను కట్టాడు  (2)   దేవుని చేత హెచ్చరించబడి  నీతిని ప్రకటించినాడు  (2)   నీతికి వారసుడైన్నాడు                                               (నోవాహు తాత)   1.  300 మూరల పొడుగు ఉన్నాది      50 మూరాల వెడల్పు ఉన్నాది      30 మూరల ఎత్తు ఉన్నాది                                                (నోవాహు తాత)   2 . మూడంతస్తులుగా కట్టబడినది      జీవరాసులకు నిలయమైనది  (2) ...

Randi Raarandi | రండి రారండి రమ్మనుచున్నాడు | Telugu Christian Song Lyrics

Image
రండి రారండి రమ్మనుచున్నాడు | Randi Raarandi | Telugu Christian Song Lyrics | Download రండి రారండి రమ్మనుచున్నాడు  రండి రారండి రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను.... (2)   ప్రయాసపడుచూ భారముమోయు ప్రజలారా..ఆ ..(2)  రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను...  రారమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను...                                                                   || రండీ.... రండి రారండీ||   1.  అగాధమనే  లోకములో  ఎన్నేళ్లు అలసిపోదువు      దరికాన రావయ్యా  దరి చేరుకోవయ్యా  ...      యేసుకై రారమ్ము వేగమె రారమ్ము  (2)...                            ...

STHOTHRAM STUTHI STHOTHRAM | స్తోత్రం స్తుతి స్తోత్రం | TELUGU CHRISTIAN SONG LYRICS

Image
స్తోత్రం స్తుతి స్తోత్రం | STHOTHRAM STUTHI STHOTHRAM | TELUGU CHRISTIAN SONG LYRICS | DOWNLOAD  స్తోత్రం స్తుతి స్తోత్రం     స్తోత్రం స్తుతి స్తోత్రం - మహిమ ఘనత నీకే - అర్పింతును యేసయ్య  (2)       నా కోసం మరణించి తిరిగి లేచిన - నీకే నా  స్తుతి స్తోత్రము  (2)   || స్తోత్రం స్తుతి ||   1.  బాధ కలుగు సమయములో నాకు తోడై నిలిచి      కష్ట నష్టాలలో నాకు నీడై నిలచి  (2)       నను ధైర్యపరచితివి - నా వెంట నిలిచితివి   (2)       నా కోసం మరణించి తిరిగి లేచిన - నీకే నా  స్తుతి స్తోత్రము  (2)                                                                          ...

Adhaarama Naa Yesayya | ఆధారమా నా యేసయ్య | Telugu Christian Song Lyrics

Image
ఆధారమా  నా యేసయ్య | Adhaarama Naa Yesayya | Telugu Christian Song Lyrics | Download   ఆధారమా  నా యేసయ్య ఆధారమా  నా యేసయ్య  ఆలించుమా నా ప్రార్ధన  మదిలోని ప్రతి భారం - మనసార పాడే  మౌన గీతం  నీకే ఆలాపన - ప్రియమైన ఆరాధన  1. ఏది గెలుపు - ఏది మలుపు       తలచి చూడ - నిదుర రాదే            ఓటమైన - ఒంటరైన       కరుణ చూపి - నడిపినావు            వ్యధలలోన - విసిగిపోయి - పాదములనే చేరగా       స్థితిని చూచి - స్తుతిగ మార్చి - దీవెనలతో నింపవా       దీవెనలతో నింపవా  2. నీదు వదనం - కాంతి కిరణం       కనులలోని - ప్రేమ మధురం       ఎదురు చూసే - జీవ గమనం       బదులు పంపే   - సిలువ రుధిరం       కడలిలోన - కరముచాపి  -  ఆదరించే   దైవమా       శిధిలమైన - బ్రతుకు మ...

Kanneerelamma karuninchu yesu | కన్నీరేలమ్మా… కరుణించు యేసు | Telugu Christian Song Lyrics

Image
కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను | Kanneerelamma karuninchu yesu ninnu | Telugu Christian Song Lyrics కన్నీరేలమ్మా… కరుణించు యేసు కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా  కలవరపడకమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా  కరుణ చూపి కలత మాన్పె (2)   యేసే తోడమ్మా                              ||కన్నీరేలమ్మా||   నీకేమీ లేదని ఏమీ తేలేదని  అన్నారా నిన్ను అవమాన పరిచారా  తల రాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని  రేపటిని గూర్చి చింతించుచున్నావా  చింతించకన్న యేసు మాటలు మరిచావా  మారాను మధురంగా మార్చెను చూసావా (2)           ||కన్నీరేలమ్మా||   నీకెవరూ లేరని ఏం చేయలేవని  అన్నారా నిన్ను నిరాశపరచారా  పొరుగంటివాడనని ఎప్పటికీ ఇంతేనని  నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా  నేనున్నానన్న యేసు మాటలు మరిచావా  కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా (2)               ||కన్నీరేలమ్మా||   ...

I Dehame Devuni alayam | ఈ దేహమే దేవుని ఆలయం | Telugu Christian Song Lyrics | JK Christopher

Image
ఈ దేహమే దేవుని ఆలయం | I Dehame Devuni alayam | Telugu Christian Song Lyrics | Download ఈ దేహమే దేవుని ఆలయం ఈ దేహమే దేవుని ఆలయం -  పరిశుద్ధ పరచుము దేవా మహిమగల సంఘముగా -  సిద్ధపడిన వధువుగా  నీ ఎదుట నిలుచుటకు శక్తినీయమా !  మహిమగల సంఘముగా -  సిద్ధపడిన వధువుగా  నీ ఎదుట నిలుచుటకు కృపనీయుమా !  1. పాపములో పుట్టిన నన్ను - నీవు ఏర్పరచినావు       ఈ పాపి కోసం మహిమను విడచి - భువికి ఏతెంచావు       సిలువలో ప్రాణం పెట్టావు - రక్షణ భాగ్యము నాకిచ్చావు       దయాదాక్షిణ్యములతో నన్ను - ప్రధానము చేసికొన్నావు  2. శాశ్వతమైన నీ ప్రేమను - నాపై చూపించావు       సుందరుడా అతిమనోహరుడవై - నీ ప్రేమను నాపై ధ్వజముగా నిలిపావు       నీవు నా ప్రియుడావు - నీపైనే ఆనుకొందును       నీ రాకతో నా జీవితం - పరిపూర్ణత చెందును  

Samastaniki - adharamaina yesayya | సమస్తానికి - ఆధారమైన యేసయ్య | Telugu Christian Song Lyrics

Image
సమస్తానికి - ఆధారమైన యేసయ్య | Samastaniki - adharamaina yesayya | Telugu Christian Song Lyrics - Download సమస్తానికి - ఆధారమైన యేసయ్య   సమస్తానికి - ఆధారమైన యేసయ్య  కృపతో నన్ను - జ్ఞాపకం చేసుకోవయ్యా  "ఏ దారిలో వెళ్లాలో తెలియక - ఆగిపోయానయ్యా  మార్గము చూపించి - కరుణతో నడిపించు యేసయ్య"  1. ఆత్మలోక్రుంగి అలసిననాకు - నీవే ఆధారము       నా వేదనలో ఒంటరి బ్రతుకులో - నీవే నా ఆశ్రయము       మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య  2. గడచినా కాలం నీ మేలులను - నేను తలపోయగా       నీయందే నాకు ఆశలు చిగురించి - ఆనందమునిచ్చెను       మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య  3. గాఢాంధకారం కమ్మినవేళ - నీవే నా దీపము      కన్నీటి కెరటాలు నను ముంచువేళ - నీవే నా నిరీక్షణ       మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య

Enduko Nanninthaga Neevu | ఎందుకో నన్నింతగా నీవు | Telugu Christian Song Lyrics

Image
Enduko Nanninthaga Neevu | ఎందుకో నన్నింతగా నీవు | Telugu Christian Song Lyrics | Download ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా  అందుకో నా దీన స్తుతి పాత్ర  హల్లెలూయ యేసయ్య  నా పాపము బాప నరరూపి వైనావు  నా శాపము మాప నలిగి వ్రేలాడితివి  నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే  ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితి దేవా  నీ రూపము నాలో నిర్మించి యున్నావు  నీ పోలిక లోనే నివశించమన్నావు  నీవు నన్ను ఎన్నుకొంటివి  నీ కొరకై నీ కృపలో  ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా  నా మనవులు ముందె  నీ మనసులో నెరవేరే  నా మనుగడ ముందె నీ గ్రంథములోనుండె  ఏమి అధ్బుత ప్రేమ సంకల్పం  నేనేమి చెల్లింతున్  ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా  అందుకో నా దీన స్తుతి పాత్ర  హల్లెలూయ యేసయ్య  ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా  అందుకో నా దీన స్తుతి పాత్ర  హల్లెలూయ యేసయ్య  హల్లెలూయ యేసయ్య  హల్లెలూయ యేసయ్య