Posts

Showing posts with the label New Year Songs

Nee Krupalona Intha Kaalam | నీ కృపలోన ఇంతకాలం | Telugu Christian Song Lyrics

Image
నీ కృపలోన ఇంతకాలం | Nee Krupalona Intha Kaalam | Telugu Christian Song Lyrics | New Year Latest Jesus Song Lyrics | P. J. STEPHEN PAUL Song Lyrics నీ కృపలోన ఇంతకాలం యేసయ్య యేసయ్య స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా నీ కృపలోన ఇంతకాలం నన్ను నిలిపిన నా యేసయ్య భయపడవద్దని అభయమిచ్చిన దేవదేవుడవు నీవేనయ్యా నీ దయ కిరీటముగా ఈ నూతన సంవత్సరములో నన్ను అభివృద్ధి పరచుము నా యేసయ్య " యేసయ్య యేసయ్య స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా " నీ రెక్కల నీడలో నన్ను కాపాడుము దేవా నీ దివ్య సన్నిధితో నన్ను నడిపించుము ప్రభువా యేసయ్య యేసయ్య స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా నన్ను ఎన్నడూ విడువనని వాగ్దానం చేసిన నా యేసయ్య నీ శాశ్వత ప్రేమతో నన్ను స్థిరపరచుము దేవా యేసయ్య యేసయ్య స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా

Nalo Nevu Neelo Nenu | నాలో నీవు నీలో నేను | Telugu Christian Song Lyrics

Image
నాలో నీవు  నీలో నేను | Nalo Nevu Neelo Nenu | Telugu Christian Song Lyrics | New Year Telugu Christian Songs 20025 | Thandri Sannidhi Songs నాలో నీవు  నీలో నేను నాలో నీవు  నీలో నేను ఉండాలనీ నీ యందే పరవశించాలని నా హృదయ ఆశయ్యా ప్రియుడా యేసయ్యా 1. కడలి యెంత ఎగసిపడినా హద్దు దాటదు నీ ఆజ్ఞలేక కలతలన్ని సమసిపోయే కన్న తండ్రి నిను చేరినాక కమనీయమైనది నీ దివ్య రూపము కలనైనా మరువను నీ నామ ధ్యానము                                                   || నాలో నీవు || 2. కమ్మనైనా బ్రతుకు పాట పాడుకొందును నీలో యేసయ్యా కంటి పాప యింటి దీపం నిండు వెలుగు నీవేకదయ్యా కరుణా తరంగము తాకేను హృదయము కనురెప్ప పాటులో మారేను జీవితం           ...

Yesu Deva Siyonu Raja | యేసు దేవా సీయోను రాజా | Telugu Christian Song Lyrics

Image
యేసు దేవా సీయోను రాజా | Yesu Deva Siyonu Raja | Telugu Christian Song Lyrics | Jesus Song Lyrics New Year 2025 | Download యేసు దేవా సీయోను రాజా యేసు దేవా సీయోను రాజా స్తుతులకు అర్హుడవు శుద్దుడవు పరిశుద్దుడవు నీవే యోగ్యుడవు  (2) విలువైనది నీ బంధము అతీత మైనది నీ అనురాగము నీ ప్రేమ ఎన్నటికీ నన్ను మరిచిపోలేదు నీ కృప ఎన్నటికీ నన్ను దాటిపోలేదు నీవే నా ప్రాణం - నీవే నా జీవం నీవే నా గమ్యం - నీవే నా ఆధారం (2) చెప్పలేని బాధలలో - మదనపడే వేళలో మమతనే పంచావు చింతలెన్ని చుట్టుముట్టున - చెంతనే వుండి చెలిమినే మాకిచ్చావు  (2) చీకటి క్షణాలలో చిరు వెలుగువై నా వెంట నీవు వున్నావు నీ చేతి నీడలలో నన్ను చెక్కుకున్నావయ్యా శ్రేష్ఠమైన సహవాసం ఇచ్చావయ్యా నీవే నా ప్రాణం - నీవే నా జీవం నీవే నా గమ్యం - నీవే నా ఆధారం (2) హృదయమంత వేదనతో - కలవరమే చెందగా ధైర్యమునే నీవిచ్చావు అడుగులే తడబడిన పరిస్థితులే చేజారిన చేయూతనే అందించావు (2) అలసిన ప్రతి క్షణం ఆదరణవై నెమ్మదినే మాకిచ్చావు విడువను ఎడబాయనని నన్ను బలపరచావయ్యా ఉన్నత ఉపదేశం ఇచ్చావయ్యా నీవే నా ప్రాణం - నీవే నా జీవం నీవే నా గమ్యం - నీవే నా ఆధా...

Kanupapa vale nanu kaayutake | కనుపాప వలే నను కాయుటకే | Christian Song Lyrics Telugu

Image
కనుపాప వలే నను కాయుటకే | Kanupapa vale nanu kaayutake | Christian Song Lyrics Telugu | New Year Song Lyrics Telugu | Download కనుపాప వలే నను కాయుటకే కునుకవు నీవు నా కన్న తండ్రీ శూరులే కూలే శోధన కాలమున కాపాడెదవూ నా యేసయ్యా 1.నీ తల వెంట్రుకలు లెక్కించితినీ నా సెలవు లేక ఒక్కటీ రాలదనీ నిను తాకుట నా కను పొడుచుటయే భయపడవద్దనీ వాగ్ధాన మిచ్చితివే ॥ కనుపాప ॥ 2.జల ప్రళయములో పెను తుఫానులలో ఒంటరి సమయంలో మించిన పోరులలో నీ ప్రియ దాసుల శుద్ధిని, భక్తిని కాపాడిన రీతి నను కావుమయ్యా                                                                          ॥ కనుపాప ॥ 3.దారుణ దాస్యములో శత్రువు ముట్టడిలో అగ్ని కీలలలో సింహపు కోరలలో నీ పిల్లలగు మా పితరులనూ కాపాడిన రీతి మము కావుమయ్యా ॥ కనుపాప ॥

Nanu viduvaka naatho vastunna | నను విడువక నాతో వస్తున్నా | Telugu Christian New Year Song 2025

Image
నను విడువక నాతో వస్తున్నా | Nanu viduvaka naatho vastunna | Telugu Christian New Year Song 2025 Lyrics | Jesus Song Lyrics Telugu నను విడువక  నాతో వస్తున్నా నను విడువక – నాతో వస్తున్నా నను మరువక – నను దీవిస్తానన్నా యేసయ్య నాతో ఉండగా – ఈ వత్సరమే ఓ .. పండగ (2) హల్లేలూయా – హల్లేలూయా – హల్లేలూయా – హల్లేలూయా (2)                                                                                                      || నను విడువక || ప్రతి దినము ప్రతి క్షణము – ప్రాణంగాప్రేమిస్తాడన్నా ప్రతి పనిలో తోడుండి – ప్రతిఫలమే ఇస్తాడన్నా నీడైనా వీడినను – నావెంటే వుంటాడన్నా చేతుల్లో చెక్కుకుని – నిత్యము నను గమనించే                     ...

Kroththa Yedu Modalu Bettenu | క్రొత్త యేడు మొదలు బెట్టెను | Telugu Christian Song Lyrics

Image
క్రొత్త యేడు మొదలు బెట్టెను | Kroththa Yedu Modalu Bettenu | Telugu Christian Song Lyrics | Download క్రొత్త యేడు మొదలు బెట్టెను క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకు నందు  క్రొత్త యేడు మొదలు బెట్టెను  క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త యేట ప్రభుని సేవ  తత్తర పడకుండ జేయు టుత్తమొత్తమంబు జూడ          ||క్రొత్త||  పొందియున్న మేలులన్నియు బొంకంబు మీర  డెందమందు స్మరణ జేయుడి  ఇందు మీరు మొదలుపెట్టు పందెమందు గెల్వ వలయు  అందముగను రవిని బోలి అలయకుండా మెలయకుండా        ||క్రొత్త||  బలము లేని వారమయ్యీను బలమొందవచ్చు  కలిమి మీర గర్త వాక్కున  అలయకుండా అడుగుచుండ నలగకుండా మోదమొంది  బలమొసంగు సర్వ విధుల నెలమి మీర నొచ్చుచుండ            ||క్రొత్త||  పాప పంకమంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు  ప్రాపు జేరి మీరు వేడగా  సేపు మీర తనదు కరుణ పాపమంతా కడిగివేసి  పాప రోగ చిహ్నలన్ని బాపి వేసి శుద్ది చేయు                    ...