YESU NI JANMAM | యేసు నీ జన్మమ్ | Telugu Christmas Song Lyrics - Download
YESU NI JANMAM | యేసు నీ జన్మమ్ | Telugu Christmas Song Lyrics - Download పల్లవి: యేసు నీ జన్మమ్ లోకానికి ఆనందం......................................................... "2" నీవే రా రాజువు హృదయాల నేలే రాజువు నీవే మా మంచి దేవుడవు మమ్ము రక్షింప వచ్చావు....... "2" నా నా నా నా నా నా నా నా నా ......... చరణం 1: పరమును వీడిన ఈ బాలుడు పశు పాకలో పుట్టెను నేడు............................... ."2" మనం వెల్లుదామా పాట పాడుదామా... యేసు తో కూడి ఆడుదామా............................. ."2" ............... "యేసు నీ జన్మమ్" చరణం 2: గొల్లలు జ్ఞానులు ఏతెంచిరి బంగారు భోలెము అర్పించిరి................................ "2" సమర్పించేధం మన హృదయములన్ మన దేవుని మ్రొక్కి ఆరాధించేధం..................... ."2". ......... ."యేసు నీ జన్మమ్"