Premincheda Yesu raja | ప్రేమించెద యేసు రాజా | Telugu Christian Song Lyrics
ప్రేమించెద యేసు రాజా | Premincheda Yesu raja | Telugu Christian Song Lyrics | Download | Hosanna Ministries Album ప్రేమించెద యేసు రాజా ప్రేమించెద యేసు రాజా నిన్నే ప్రేమించెద (2) ప్రేమించెద ప్రేమించెద ప్రేమించెదా ఆ ఆ ఆ ప్రేమించెద ప్రేమించెద ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరే వరకు ఆరాధించెద యేసు రాజా నిన్నే ఆరాధించెద (2) ఆరాధించెద ఆరాధించెద ఆరాధించెదా ఆ ఆ ఆ ఆరాధించెద ఆరాధించెద ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరే వరకు ప్రార్ధించెద యేసు రాజా నిన్నే ప్రార్ధించెద (2) ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రార్ధించెదా ఆ ఆ ఆ ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరే వరకు సేవించెద యేసు రాజా నిన్నే సేవించెద (2) సేవించెద సేవించెద సేవించెదా ఆ ఆ ఆ సేవించెద సేవించెద ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరే వరకు జీవించెద యేసు రాజా నీకై జీవించెద (2) జీవించెద జీవించెద జీవించెదా ఆ ఆ ఆ జీవించెద జీవించెద ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరే వరకు నా ప్...