Jaya jaya yesu jaya yesu | జయ జయ యేసు | Telugu Christian Song Lyrics
జయ జయ యేసు | Jaya jaya yesu jaya yesu jaya jaya kreestu | Telugu Christian Song Lyrics | Download జయ జయ యేసు – జయ యేసు జయ జయ యేసు – జయ యేసు జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2) జయ జయ రాజా – జయ రాజా (2) జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం || జయ జయ || 1. మరణము గెల్చిన జయ యేసు – మరణము ఓడెను జయ క్రీస్తు (2) పరమ బలమోసగు జయ యేసు (2) శరణము నీవే జయ యేసు || జయ జయ || 2. సమాధి గెల్చిన జయ యేసు – సమాధి ఓడెను జయ క్రీస్తు (2) సమరము గెల్చిన జయ యేసు (2) అమరముర్తివి జయ యేసు || జయ జయ || 3. సాతాన్ను గెల్చిన జయ యేసు – సాతాను ఓడెను జయ క్రీస్తు (2) పాతవి గతియించే జయ యేసు (2) దాతవు నీవే జయ యేసు || జయ జయ || 4. బండను గెల్చిన జయ యేసు – బండయు ఓడెను జయ క్రీస్తు (2) బండలు తీయుము జయ యేసు (2) ...