వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే | Vacce vacce krismas vacce Telugu Christmas song Lyrics | Sandhadi 5
వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే | Vacce vacce krismas vacce Telugu Christmas song Lyrics | Sandhadi 5 వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే Balle Balle Yeshu Teri Balle ఓరన్నా నీకు తెలుసా ఎవరో ఈ ప్రభు యేసు నీకు తెలుసా ఓరమ్మో ఎవరో ఈ చిన్ని యేసు అతి సుందరుడు అతి కంక్షనీయుడు అతి మనోహరుడు అతి పరిశుద్ధుడు మనవతారం ఎత్తినోడు మనకోసం పుట్టినోడు Chorus: వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే తెచ్చే తెచ్చే సందడి తెచ్చే వచ్చే వచ్చే పండుగ వచ్చే తెచ్చే తెచ్చే సందడి తెచ్చే లోక రక్షకుడు మనకై వచ్చే మనకోసం రక్షణ తెచ్చే పండుగ వచ్చే సందడి తెచ్చే రక్షకుడోచ్చే రక్షణ తెచ్చే నీకు తెలుసా ఓరన్నా?? ఎవరో ఈ ప్రభు యేసు Verse: 1 మూగోనికి...