వరమా ప్రభు కీర్తన | Varama Prabhu Keethana | Telugu Christian Song Lyrics
వరమా ప్రభు కీర్తన | Varama Prabhu Keethana | Telugu Christian Song Lyrics | Download
వరమా ప్రభు కీర్తన
పల్లవి:
వరమా ప్రభు కీర్తన
తపమా నీ క్రతవు ఘనత
నేడు నే పాడెద నవ్య రాగం
స్తుతి ఆరాధన
ప్రభువు నీ పేరున
చరణం:
1. ప్రియుడా హితుడా దైవ సుతుడా
పలికేదా కూహూ గీతిక
స్వర సప్త కాలే కెరటాలు గా
పలికేద నీ గీతిక
సంగీత గగనాన జాబిల్లిని తుంచనా
రాగాల సిగలోన సిరి మల్లినేనల్లనా
2. వరుడా నరుడా త్యాగజనుడా
నే మీటేద వీణ రాగం
స్వరరాగ ఝరి తరంగాలుగా
పలికెద నీ గీతిక
తాకేనా పూలన్నీ ప్రభు యేసు స్పర్శని
మనసారా కొలిచే నా కడవరకు యేసుని

Comments
Post a Comment