ప్రియ యేసు నిర్మించితివి | Priya Yesu Nirminchithivi | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,latest telugu christian songs,christian songs telugu,christian songs,telugu jesus songs,telugu christian song,christian songs in telugu,telugu christian christmas songs,jesus songs in telugu,telugu christian new songs,telugu christian devotional songs,ప్రియ యేసు నిర్మించితివి,jesus christ songs telugu,priya yesu nirminchithivi,jesus songs,telugu devotional songs,telugu christian hits
ప్రియ యేసు నిర్మించితివి 

    ప్రియ యేసు నిర్మించితివి 

    ప్రియమార నా హృదయం 

    ముదమార వసియించునా 

    హృదయాంతరంగమున 


1. నీ రక్త ప్రభావమున 

    నా రోత హృదయంబును (2) 

    పవిత్రపరచుము తండ్రి 

    ప్రతి పాపమును కడిగి (2)          ||ప్రియ యేసు|| 


2. అజాగరూకుడనైతి 

    నిజాశ్రయమును విడచి (2) 

    కరుణారసముతో నాకై 

    కనిపెట్టితివి తండ్రి (2)          ||ప్రియ యేసు|| 


3. వికసించె విశ్వాసంబు 

    వాక్యంబును చదువగనే (2) 

    చేరితి నీదు దారి 

    కోరి నడిపించుము (2)          ||ప్రియ యేసు|| 


4. ప్రతి చోట నీ సాక్షిగా 

    ప్రభువా నేనుండునట్లు (2) 

    ఆత్మాభిషేకమునిమ్ము 

    ఆత్మీయ రూపుండా (2)          ||ప్రియ యేసు||