Innaallu Maaku Saayamai | ఇన్నాళ్లు మాకు సాయమై | Telugu Christian Song Lyrics
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.35 - O God our help in ages past
1. ఇన్నాళ్ళ మాకు సాయమై
యా ముందుకును మా
యున్నత గృహ మందవౌ
యొప్పైన దైవమా!
2. ఏలాటి యాతి బాధయు
నీవును యోటిలో
కలుగకుండంబ్రోవవే
ఘనపు ప్రేమతో
3. నీ సింహాసన నీడలో
నిలుచు భక్తులు
భయంబు చింతంబాపును
జయించి మున్దురు
4. చరాచరంబు లెల్లను
జనించు కంటె మున్
దర తారాల నుండియున్
నీ రాజ్యముండున్
5. ఇన్నాళ్ళు మాకు సాయమై
యేలుచుంగాచిన
ఉన్నత ప్రభ ప్రేమతో
మన్నించు మింకమున్
––ఐజక్ వాట్స్ అను: ఆల్ ఫ్రెడ్ త్యాగరాజు పామర్
1. Innaalla maaku saayamai
Yaa mundukunu maa
Yunnatha gruha mandavau
Yoppaina daivamaa!
2. Elaati yaathi baadhayu
Neevunu yotilo
Kalugakundambrovave
Ghanapu prematho
3. Nee simhaasana needalo
Niluchu bhakthulu
Bhayambu chinthambaapunu
Jayinchi munduru
4. Charaacharambu lellanu
Janinchu kante mun
Dara thaaraala nundiyun
Nee raajyamundun
5. Innaallu maaku saayamai
Yeluchungaachina
Unnatha prabha prematho
Manninchu minkamun
––Aijak Vaats anu: Aal Phred Thyaagaraaju Paamar
Comments
Post a Comment