Naa Rakshkuni Vembadimthu | నా రక్షకుని వెంబడింతు | Telugu Christian Song Lyrics
నా రక్షకుని వెంబడింతు | Naa Rakshkuni Vembadimthu | Telugu Christian Song Lyrics | Download | Andhra Kristhava Keerthanalu
నా రక్షకుని వెంబడింతు
నా రక్షకుని వెంబడింతు నన్నిటన్
ఘోరమైన కొండలైన జంకొందను
సురక్షితంబుగాను నేను వెళ్లుదున్
బరమ కిరీట మొందువరకు
||యేసున్ నేను ఎన్న డెన్నడును
ఆసతో నన్నిటన్ వెంబడింతును
భాసురంబౌ ప్రభు వెంట కన్నుల్
మూసికొని యొక్కడేని వెళ్లుదున్||
నా యేసు తోడ వెళ్లుచుందు నెల్లడన్
ప్రయాసమైన లోయలై భయ పడన్
దయ జూపు యేసు నన్ను వెండించుచో
భయ మేల భువనంబులోదగన్
నా కాలమెల్ల యేసుసందునమ్ముదున్
భీకరింపు వాధియైన నేదాటుదున్
నా కర్తతోడ నెందునైన నేగుదున్
నాక మెక్కితండ్రి చువరకున్

Comments
Post a Comment