తరతరాలలో యుగయుగాలలో | Tharatharaalalo Yugayugaalalo | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,latest telugu christian songs,new telugu christian songs,telugu christian songs latest,latest telugu christian songs 2021,telugu christian songs 2021,తరతరాలలో యుగయుగాలలో,latest new telugu christian songs,christian songs,christian songs telugu,telugu christian songs 2022,telugu jesus songs,telugu christian songs with lyrics,telugu christian universal songs with lyrics,tharatharaalalo yugayugaalalo,christian telugu church

తరతరాలలో యుగయుగాలలో

తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో 

దేవుడు దేవుడు యేసే దేవుడు 

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా 


భూమిని పుట్టించకమునుపు 

లోకము పునాది లేనపుడు    ||దేవుడు|| 


సృష్టికి శిల్పకారుడు 

జగతికి ఆదిసంభూతుడు       ||దేవుడు|| 


తండ్రి కుమార ఆత్మయు 

ఒకడైయున్న రూపము        ||దేవుడు||