నీ కృపాలేనిదే నేను | Nee Krupa Lenide | Telugu Latest Christian Song | Youtube Release | Download
నీ కృపాలేనిదే నేను
నీ కృపాలేనిదే నేను లేను ప్రభు
నీ కృపవల్లనే నాధు జీవం ప్రభు (2)
విడువధు ఎడబాయాధు.....
నీ కృపా నను ఎన్నడు..... (2)
నీ కృపా చాలును నీ ప్రేమ మరువను
నీలో నే ఆనందము......
నీ తోడు మరువను స్నేహం విడువను
నీతోనే నా విజయము......
నేరవేర్చెదవు ప్రతి వాగ్ధానము
నీ కృపతో నీ సాక్షి గా నడిపించెదవు
||విడువధు.....||
నీ ఆత్మతో నను నింపుము
నీ సాక్షిగా నను వాడుము
||విడువధు.....||