ఏదైనా ఏమైనా ఆధారం నీవేగా లిరిక్స్ | Aadharam Neevega Telugu Christian Song Lyrics

 ఏదైనా ఏమైనా ఆధారం నీవేగా | తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం లిరిక్స్

ప్రతి పరిస్థితిలో దేవుడే మన ఆధారం అని ప్రకటించే శక్తివంతమైన తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం.

"ఏదైనా ఏమైనా ఆధారం నీవేగా" అనేది ప్రతి పరిస్థితిలో దేవుడే మన నిజమైన ఆధారం అని తెలియజేసే హృదయాన్ని హత్తుకునే తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం. పౌలు, సీలలు, దానియేలు, సంసోను వంటి బైబిల్ పాత్రల జీవితాల ద్వారా దేవుని విశ్వసనీయతను గుర్తుచేస్తూ, విశ్వాసిని ధైర్యపరచే ఈ పాట పూర్తి తెలుగు లిరిక్స్‌ను ఇక్కడ చదవండి.

ఏదైనా ఏమైనా ఆధారం నీవేగా
ఏ స్థలమో ఏ క్షణమో ఆధారం నీవేగా (2)

(Chorus)
ఆల్ఫాయు నీవే స్తోత్రములు
ఓమెగాయు నీవే స్తోత్రములు
ఆదియు నీవే స్తోత్రములు
అంతము నీవే స్తోత్రములు….. (2)

Verse 1
పౌలు సీలలు కృంగిన వేళలో,
ఆధారము నీవైతివి
చెరసాలలో దానియేలు ఉండగా,
ఆధారము నీవైతివి (2)
నాకున్న పరిస్థితిలో విడుదలకోసమై,
నా ఆధారం నీవేగా (2)

(Chorus)
Verse 2
సంసోనుకు బలము ఆధారమైయున్నావు
సౌలు విజయముకు ఆధారమైయున్నావు (2)
గర్వము అణిచీ గెలుపునిచ్చావు,
నా దీనస్థితిని వెలిగించుమో ప్రభూ! (2)
ఏదైనా ఏమైనా ఆధారం నీవేగా తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం పూర్తి లిరిక్స్

ఏదైనా ఏమైనా ఆధారం నీవేగా లిరిక్స్, ఆధారం నీవేగా సాంగ్ లిరిక్స్, Aadharam Neevega Lyrics, Aadharam Neevega Telugu Song Lyrics, Telugu Christian Song Lyrics, Telugu Worship Songs, Christian Worship Lyrics Telugu, Telugu Gospel Songs, Jesus Songs Telugu Lyrics, Telugu Christian Praise Songs

Comments