యేసు రక్తము ప్రభు యేసు రక్తము | Yesu raktamu prabhu yesu raktamu | Telugu Christian Song Lyrics | Download

Yesu raktamu prabhu yesu raktamu | యేసు రక్తము ప్రభు యేసు రక్తము | Telugu Christian Song Lyrics

యేసు రక్తము ప్రభు యేసు రక్తము

    యేసు రక్తము ప్రభు యేసు రక్తము (4) 

    యేసు రక్తము పాప సంహారం 

    యేసు రక్తము శాప పరిహారం 

    చిందిన రక్తము యేసుని రక్తము 

    తొలగెను పాపము రక్తమే జీవము 


1. పాపము క్షముయించే యేసుని రక్తము శాపమును బాపె యేసుని రక్తము 

    నిందను తొలగించె యేసుని రక్తము ఆత్మను రక్షించె యేసుని రక్తము 

    యేసు రక్తము ప్రభు యేసు రక్తము (4) 

    యేసుని రక్తము పాప సంహారం యేసుని రక్తము శాప పరిహారం 

2. ప్రేమను కురిపించే యేసుని రక్తము కృపలో నడిపించే యేసుని రక్తము 

    శాంతిని చేకుర్చి యేసుని రక్తము వాగ్ధానములిచ్చున్ యేసుని రక్తము 

    యేసుని రక్తము ప్రభు యేసుని రక్తము (4) 

    యేసుని రక్తము పాప సంహారం యేసుని రక్తము శాప పరిహారం