దేవుని స్తుతియించుడి | Devuni Sthuthiyinchudi | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,latest telugu christian songs,దేవుని స్తుతియించుడి,devuni sthuthiyinchudi,christian songs telugu,new telugu christian songs,telugu christian songs latest,devuni stutinchudi christian song,christian songs,దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు,devuni sthuthiyinchudi song lyrics,telugu christian worship songs,devuni sthuthiyinchudi telugu christian songs,devuni stutinchudi christian song track,devuni sthuthiyinchudi yellapudu

దేవుని స్తుతియించుడి

దేవుని స్తుతియించుడి 

ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి        ||దేవుని|| 


ఆయన పరిశుద్ధ ఆలయమందు (2) 

ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2)      ||ఎల్లప్పుడు|| 


ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2) 

ఆకశవిశాలమందు ఆ… ఆ… (2)      ||ఎల్లప్పుడు|| 


ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2) 

ఆయన ప్రభావమును ఆ… ఆ… (2)  ||ఎల్లప్పుడు|| 


బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2) 

స్వరమండలములతో ఆ… ఆ… (2)   ||ఎల్లప్పుడు|| 


సన్న తంతుల సితారతోను (2) 

చక్కని స్వరములతో ఆ… ఆ… (2)    ||ఎల్లప్పుడు|| 


తంబురతోను నాట్యముతోను (2) 

తంతి వాద్యములతో ఆ… ఆ… (2)     ||ఎల్లప్పుడు|| 


పిల్లనగ్రోవుల చల్లగనూది (2) 

ఎల్లప్రజలు జేరి ఆ… ఆ… (2)           ||ఎల్లప్పుడు|| 


మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి (2) 

గంభీర తాళముతో ఆ… ఆ… (2)       ||ఎల్లప్పుడు|| 


సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి (2) 

హల్లెలూయా ఆమెన్ ఆ… ఆ… (2)    ||ఎల్లప్పుడు||