Bheekarundau Maa Yehovaa | భీకరుండౌ మా యెహోవా | Telugu Christian Song Lyrics

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.6 - యెహోవా స్తుతి

భీకరుండౌ మా యెహోవా- పీఠ మెదుటం గూడరే యేకమై సాష్టాంగపడి

స-ర్వేశ్వరుని గొనియాడరే

॥ భీకరుండౌ ॥

1. మట్టితోనే మమ్ము నెల్ల- మానవులుగ సృజించెను- ఇట్టి శక్తుండౌ
ప్రభు న్మే- మెచ్చుగా మది నెంతుము

॥ భీకరుండౌ ॥

2. ఏరితోడు లేక మము స-ర్వేశ్వరుడు సృష్టించెను= ధారుణిం దా
నొక్కడే మా-దైవమని పూజింతుము

॥ భీకరుండౌ ॥

3. పుట్టగిట్టంజేయదానై-నట్టి దేవుని శక్తిని- బట్టుగా లోకస్థు
లారా- ప్రస్తుతింపరె భక్తిని

॥ భీకరుండౌ ॥

4. మేటి సంగీతంబులు పై- మింట నారవ మొందను= జాటరే వేవేల
నోళ్లన్- సన్నుతుల్ ప్రభు వందను

॥ భీకరుండౌ ॥

5. మిక్కిలి కష్టంబులతో- మిత్తికిని బాల్పొందను= దిక్కులేని గొట్టెలట్లు-
దిరుగజేర్పన్ మందను

॥ భీకరుండౌ ॥

Bheekarundau maa Yehovaa- peetha medutam goodare yekamai saashtaangapadi

Sa-rveeshvaruni goniyaadare

|| Bheekarundau ||

1. Mattithone mammu nella- maanavuluga srujinchenu- itti shakthundau
Prabhu nme- mechchugaa madi nenthumu

|| Bheekarundau ||

2. Erithodu leeka mamu sa-rveeshvarudu srushtinchenu= dhaarunim daa
Nokkade maa-daivamani poojinthumu

|| Bheekarundau ||

3. Puttagittanjeeyadaanai-natti deevuni shakthini- battugaa lokasthu
Laaraa- prasthuthimpare bhakthini

|| Bheekarundau ||

4. Meeti sangeethambulu pai- minta naarava mondanu= jaatare veeveela
Nollan- sannuthul prabhu vandanu

|| Bheekarundau ||

5. Mikkili kashtambulatho- mitthikini baalpondanu= dikkuleeni gottelatlu-
Dirugajeerpan mandanu

|| Bheekarundau ||

Comments