ఓరన్న…  ఓరన్న యేసుకు సాటి | Oranna Oranna | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,oranna oranna telugu christian song,telugu christian song,oranna oranna telugu christian song lyrics,oranna oranna,latest telugu christian songs,oranna oranna lyrics in telugu,christian songs,oranna oranna song,christian songs telugu,telugu christian songs 2021,telugu christian song track with lyrics,oranna oranna song lyrics,ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్న,new telugu christian songs,ఓరన్న ఓరన్న - oranna oranna english lyrical song

ఓరన్న…  ఓరన్న

ఓరన్న…  ఓరన్న 
యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న 
యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా 
యేసే ఆ దైవం చూడన్నా    ||ఓరన్న|| 

1. చరిత్రలోనికి వచ్చాడన్నా – వచ్చాడన్నా 
    పవిత్ర జీవం తెచ్చాడన్నా – తెచ్చాడన్నా (2) 
    అద్వితీయుడు ఆదిదేవుడు 
    ఆదరించును ఆదుకొనును (2)              ||ఓరన్న|| 

2. పరమును విడచి వచ్చాడన్నా – వచ్చాడన్నా 
    నరులలో నరుడై పుట్టాడన్నా – పుట్టాడన్నా (2) 
    పరిశుద్దుడు పావనుడు 
    ప్రేమించెను ప్రాణమిచ్చెను (2)             ||ఓరన్న|| 

3. సిలువలో ప్రాణం పెట్టాడన్నా – పెట్టాడన్నా 
    మరణం గెలిచి లేచాడన్న – లేచాడన్న (2) 
    మహిమ ప్రభూ మృత్యుంజయుడు 
    క్షమియించును జయమిచ్చును (2)     ||ఓరన్న||