Silva Chemtha Naesuvaa | సిల్వ చెంత నేసువా | Jesus Lent Song Lyrics | Download
సిల్వ చెంత నేసువా | Silva Chemtha Naesuvaa | Jesus Lent Song Lyrics | Download
సిల్వ చెంత నేసువా
సిల్వ చెంత నేసువా
చేర్చి నన్ను నుంచు
కల్వరిన్ స్రవించెడు
కల్వలో నన్నుంచు
||సిల్వకే సిల్వకే
చెల్లునా విముక్తి
చెల్వ మొప్ప నద్దరిన్
జేర నాకు ముక్తి ||
కంపితాత్ము నంధునై
కానలేక యుండ
సొంపు మీర బ్రోచితి
సూర్యతేజ స్కుండ
దేవ గొఱ్ఱె పిల్ల ఈన
దీప్తి నాకు జూపు
నీ వధా ప్రభావముల్
పావనుండ నేర్పు.
నే నిరీక్షణంబుతో
నెప్డు వేచి యుందున్
భూ నితాంత వారధిన్
బూని యీది మందున్

Comments
Post a Comment