Pahiloka Prabho Pahi | పాహిలోక ప్రభో | Telugu Christian Andhra Kristhava Keerthanalu Song Lyrics
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.29 - ఓ దేవా, నిన్ను స్తుతించుచున్నాము
పాహి లోక ప్రభో- పాహి లోక ప్రభో= పాహి యని వేండు మాం
పాహి లోక ప్రభో
1. నిన్ను స్తుతియించుచు- నీవు ప్రభుండ వని- చెన్చుమీరంగ నమ్మి
యున్నాము సత్ప్రభో
2. నిత్యమాతండ్రి భూలోకం బంతయు నిన్చు= భక్తితో నారాధించు-
చున్నది మా ప్రభో
3. దేవ లోకాధిపతులు- దూతల సమూహము=దేవా యని కొల్చు
చు-న్నారు నిన్ను ప్రభో
4. పరిశుద్ధ-పరిశుద్ధ-పరిశుద్ధ ప్రభువా= పరలోక సేనాధి-పతివైన
మా ప్రభో
5. ఇహలోకం బంతయుం-బరలోకం బంతయు నీ=మహిమ
మహాత్మ్యముతో నున్నవని ప్రభో
6. కెరూబులను దూతలు- సెరూపులను దూతలు- తిరముగా నిన్
గొనియాడు-చున్నారు మా ప్రభో
7. నీ దపోస్తలులామహిమగల సంఘము- ప్రోదిగా నిన్చుతించు
చున్నది మా ప్రభో
8. నిత్యము ప్రవక్తలాయుత్తమ సంఘము= సత్యముగ నిన్చుతించు-
చున్నది మా ప్రభో
9. ధీర హత సాక్షుల-వీర సైన్య మంతయు=సారెకు నిన్చుతించు-
చున్నది మా ప్రభో
10. నిత్య మాహాత్మ్యముగల-తండ్రివైన నిన్నును= నీదు పూజ్యుండగు
నిజ -అద్వితీయ సుతునిన్ ప్రభో
11. ఆదరణ కర్తయె-నట్టి శుద్ధాత్ముని= నంతట నుండు సభ-
యొప్పుకొనును నిన్ ప్రభో
––బన్యన్ జోసఫ్
Paahi loka prabho- paahi loka prabho= paahi yani veendu maam
Paahi loka prabho
1. Ninnu sthuthiyinchuchu- neevu prabhunda vani- chenchumeeranga nammi
Yunnaamu sathprabho
2. Nithyamaathandri bhoolokam banthayu ninchu= bhakthitho naaraadhinchu-
Chunnadi maa prabho
3. Deeva lokaadhipathulu- doothala samoohamu=deevaa yani kolchu
Chu-nnaaru ninnu prabho
4. Parishuddha-parishuddha-parishuddha prabhuvaa= paraloka seenaadhi-pathivaina
Maa prabho
5. Ihalokam banthayum-baralokam banthayu nee=mahima
Mahaathmyamutho nunnavani prabho
6. Keroobulanu doothalu- seroopulanu doothalu- thiramugaa nin
Goniyaadu-chunnaaru maa prabho
7. Nee daposthalulaamahimagala sanghamu- prodigaa ninchuthinchu
Chunnadi maa prabho
8. Nithyamu pravakthalaayutthama sanghamu= sathyamuga ninchuthinchu-
Chunnadi maa prabho
9. Dheera hatha saakshula-veera sainya manthayu=saareku ninchuthinchu-
Chunnadi maa prabho
10. Nithya maahaathmyamugala-thandrivaina ninnunu= needu poojyundagu
Nija -advitheeya suthunin prabho
11. Aadarana karthaye-natti shuddhaathmuni= nanthata nundu sabha-
Yoppukonunu nin prabho
––Banyan Josaph
Comments
Post a Comment