హల్లెలూయ హల్లెలూయ | Hallelujah Hallelujah | Telugu Christian Christmas Song Lyrics | Bible Mission Christmas Songs | Download
SONG NO. 27
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ
1. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ మా - ప్రభువచ్చి
యున్నాడు హల్లెలూయ
2. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ మా -
ప్రభువిక్కడున్నాడు హల్లెలూయ
3. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ మా - ప్రభువు
వచ్చు చున్నాడు హల్లెలూయ
4. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ మా - కెప్పుడును
క్రిస్మస్సే హల్లెలూయ
5. హల్లెలూయ హల్లేయలూయ హల్లెలూయ మాకు -
త్వరలోనే రేప్చర్ హల్లెలూయ