ప్రతి ఉదయమున ప్రతి | PRATI UDAYAMUNA PRATI | Telugu Christian Song Lyrics | Download

PRATI UDAYAMUNA PRATI, ప్రతి ఉదయమున ప్రతి, Telugu Christian Song, Christian Song Lyrics, Telugu Worship Songs, Jesus Songs Telugu, Telugu Devotional Songs, Telugu Gospel Songs, Telugu Christian Songs Lyrics, Bible Songs Telugu, Telugu Jesus Songs, Christian Songs Telugu Download, Latest Telugu Christian Songs, Worship Songs Telugu, Telugu Praise Songs, Christian Devotional Songs, Telugu Christian Songs MP3, Download Telugu Christian Songs

ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము

ప: ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము నిన్ను స్తుతియించెద నా యేసయ్య

ప్రతి వాక్యమును ప్రతి ఆజ్ఞలను తలంచుచు నిత్యము ఆరాధించెదయ

నా పూర్ణ మనస్సుతో నా పూర్ణ హృదయముతో

నా పూర్ణ ఆత్మతో నిన్ను పొగెడదయ్యా

ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ తరతరములు

ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ యుగయుగములు


చ1: ఏమి ఉన్న లేకున్న ఉన్నవన్నీ కోల్పోయినా

యోబు వలె నమ్మకముగా నీలోనే నిలిచెదయ "2"

నా జీవితమంతా నిన్ను విడువకుండా

నా మనసారా నిన్ను పొగెడదయ్యా

ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ తరతరములు

ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ యుగయుగములు


చ2: నా నోటిమాటలు నా హృదయ ధ్యానములు

దావీదు వలె నిన్ను సంతోషపరచాలయ్య "2"

మహిమోన్నతుడా మా గొప్ప దేవా

నా మనసారా నిన్ను పొగెడదయ్యా

ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము నిన్ను స్తుతియించెద నా యేసయ్య

ప్రతి వాక్యమును ప్రతి ఆజ్ఞలను తలంచుచు నిత్యము ఆరాధించెదయ

నా పూర్ణ మనస్సుతో నా పూర్ణ హృదయముతో

నా పూర్ణ ఆత్మతో నిన్ను పొగెడదయ్యా

ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ తరతరములు

ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ యుగయుగములు