యేసయ్యా వందనాలయ్యా | YESAYYAA VANDANAALAYYAA | Telugu Christian Popular Song Lyrics | Jesus Telugu Song Lyrics | Download

YESAYYAA VANDANAALAYYAA, యేసయ్యా వందనాలయ్యా, Telugu Christian Song, Popular Christian Songs Telugu, Telugu Worship Songs, Jesus Songs Telugu, Telugu Devotional Songs, Telugu Gospel Songs, Telugu Christian Songs Lyrics, Bible Songs Telugu, Christian Devotional Songs, Yesu Songs Telugu, Worship Songs Telugu, Telugu Praise Songs, Latest Telugu Christian Songs, Christian Songs India, Telugu Jesus Worship, Telugu Christian Hits, Telugu Christian Songs MP3

యేసయ్యా వందనాలయ్యా

యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా "2"

యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా "2"

నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా"2"

వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా "2"

                                "యేసయ్యా వందనాలయ్యా"

1. నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా

నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా "2"

నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా

నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా "2"


2. జీవ గ్రంధంలో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా

పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా "2"

నను నరకమునుండి తప్పించినందు వేలాది వందనాలయ్యా

నీ సాక్షిగ ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా "2"