ఎవరికీ ఎవరు ఈ లోకములో | Yevarikki Yevaru | Telugu Christian Youtube Popular Song Lyrics | Jesus Song Lyrics Telugu | Download
ఎవరికీ ఎవరు ఈ లోకములో
ఎవరికీ ఎవరు ఈ లోకములో
ఎంతవరకు మనకీ బంధము (2)
ఎవరికీ ఎవరు సొంతము
ఎవరికీ ఎవరు శాశ్వతము (2)
మన జీవితం ఒక యాత్ర
మనగమ్యమే ఆ యేసు
మన జీవితం ఒక పరీక్ష
దాన్నీ గెలవడమే ఒక తపన (2)
తల్లితండ్రుల ప్రేమ
ఈ లోకమున్నంత వరకు
అన్నదమ్ముల ప్రేమ
అనురాగమున్నంత వరకు
స్నేహితుల ప్రేమ ప్రియురాలు ప్రేమ
స్నేహితుల ప్రేమ ప్రియుని ప్రేమ
నీ ధనమున్నంత వరకు (2)
||మన జీవితం||
ఈ లోక శ్రమలు
ఈ దేహమున్నంత వరకు
ఈ లోక శోధనలు
క్రీస్తులో నిలేచెంత వరకు (2)
యేసులో విశ్వాసము యేసుకై నీరీక్షణ (2)
కాదెన్నడు నీకు వ్యర్థం (2)
||మన జీవితం||