దేవా ఈ జీవితం... నీకంకితం | Deva Ee Jeevitham Neekankitham Telugu Christian Song Lyrics
దేవా ఈ జీవితం... నీకంకితం తెలుగు క్రైస్తవ పాట లిరిక్స్
కష్టాల్లోనూ, నష్టాల్లోనూ దేవునితోనే నడిచే విశ్వాసాన్ని తెలియజేసే అద్భుతమైన తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం.
"దేవా ఈ జీవితం... నీకంకితం" అనేది దేవునికి సంపూర్ణంగా అంకితమైన జీవితాన్ని ప్రతిబింబించే హృదయాన్ని హత్తుకునే తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం. ఎన్ని కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు ఎదురైనా దేవుని ప్రేమ, వాక్యం, మార్గదర్శకత్వంతో ముందుకు సాగాలనే విశ్వాసాన్ని ఈ పాట తెలియజేస్తుంది. ఈ పేజీలో పూర్తి తెలుగు లిరిక్స్‌ను సులభంగా చదవడానికి అందిస్తున్నాము.
దేవా ఈ జీవితం... నీకంకితం (2)
ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా
నీతోనే నా జీవితం
వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా
నీతోనే నా జీవితం (2)
నీ ప్రేమను చూపించి – నీ కౌగిటిలో చేర్చి
నీ మార్గమునే నాకు చూపినావు (2)
నీతోనే నడచి – నీలోనే జీవించి
నీతోనే సాగెదను (2)
నా త్రోవకు వెలుగై – పాదములకు దీపమై
నీ వాక్యమే నను నడిపెను (2)
నీతోనే నడచి – నీలోనే జీవించి
నీతోనే సాగెదను (2)
దేవా ఈ జీవితం నీకంకితం లిరిక్స్, Deva Ee Jeevitham Lyrics, Deva Ee Jeevitham Neekankitham Lyrics, Telugu Christian Song Lyrics, Telugu Christian Worship Songs, Jesus Songs Telugu Lyrics, Telugu Gospel Lyrics, Christian Devotional Songs Telugu, Christian Worship Lyrics Telugu, Telugu Praise Songs

Comments
Post a Comment