మేఘ స్థంభమైన సన్నిధిని లిరిక్స్ | Megha Sthambhamaina Sannidhini Telugu Christian Song Lyrics
మేఘ స్థంభమైన సన్నిధిని | నీ సన్నిధియే నాకు చాలయా తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం లిరిక్స్
దేవుని సన్నిధి మన జీవితానికి నిజమైన బలం, మార్గదర్శి మరియు విశ్వాస యాత్రలో శాశ్వత సహచరుడని తెలియజేసే శక్తివంతమైన తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం.
"మేఘ స్థంభమైన సన్నిధిని" అనేది అరణ్యంలో ఇశ్రాయేలీయులను మేఘ స్థంభముతో నడిపించిన దేవుని సన్నిధిని గుర్తుచేసే అద్భుతమైన తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం. జీవిత ప్రయాణంలో దేవుని సన్నిధి, కృప, మార్గదర్శకత్వం మరియు విశ్వాసానికి ప్రాధాన్యతను తెలియజేసే ఈ పాట ప్రతి విశ్వాసికి ధైర్యాన్ని, నిరీక్షణను అందిస్తుంది. ఈ పేజీలో పూర్తి తెలుగు లిరిక్స్‌ను చదవండి.
పల్లవిమేఘ స్థంభమైన సన్నిధినిరూపు మార్చగల సన్నిధిని – 2నడిపించే సన్నిధినినన్ను వీడి పోనివ్వకు - 2బలహీనుడు బలవంతుడవునేనీ సన్నిధి వచుటచేఏమీ లేకపోయినా నిండుగా ఉండెదన్నీ సన్నిధిలో నేనునీ సన్నిధియే నాకు చాలయానా హృది వాంఛ నీవేనయ్యా – 2చరణంమనలను పక్షులనూనీటిని అందించావుఅన్నియు అధికముగా ఉన్నవి – 2అన్ని ఉండి నీవు లేకపోతేప్రయాణం అగిపోవును – 2నీవు రావా నా యోద్ధకు రాఈ విశ్వాస యాత్రలోనీవు నడవు నా ముందు నడవుఈ విశ్వాస యాత్రలో – నీ సన్నిధియేచరణంఈ లోక అధికారంరాజ కిరీటంతలపై మేరిస్తూ ఉంటున్నాను – 2అన్నీ ఉండి నీవు లేకపోతెపయనం ఆగిపోవును - 2
మేఘ స్థంభమైన సన్నిధిని లిరిక్స్, Megha Sthambhamaina Sannidhini Lyrics, నీ సన్నిధియే నాకు చాలయా Lyrics, Telugu Christian Song Lyrics, Telugu Christian Worship Songs, Telugu Gospel Songs, Christian Worship Lyrics Telugu, Jesus Songs Telugu Lyrics, Christian Devotional Songs Telugu, Telugu Praise and Worship Songs, God's Presence Telugu Song, Pillar of Cloud Christian Song

Comments
Post a Comment