నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా లిరిక్స్ | Nannu Neeke Samarpisthunnanayya Telugu Christian Song Lyrics

నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా | తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం లిరిక్స్


యేసుక్రీస్తుకు సంపూర్ణ అర్పణను తెలియజేసే హృదయాన్ని హత్తుకునే తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం.

"నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా" అనేది దేవుని ప్రేమను గుర్తుచేసుకుంటూ జీవితమంతా యేసుక్రీస్తుకు అంకితం చేయాలనే హృదయపూర్వక అర్పణను వ్యక్తపరచే అద్భుతమైన తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం. దేవుని కృప, ప్రేమ, రక్షణ మరియు విశ్వాస జీవితం గురించి గొప్ప సందేశాన్ని అందించే ఈ పాట పూర్తి తెలుగు లిరిక్స్‌ను ఇక్కడ చదవండి.

“నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా”

ఎమివ్వగలను (3) x2


1. నా దీన స్థితిలో నన్నాదరించి

నన్నింతగా నీవు హెచ్చించితివే (2)

నేనున్న స్థితికి కారణం నీవే (2)

అందుకే నా జీవితం నీకర్పిస్తున్నాను (2)

అర్పిస్తున్నాను యేసయ్య, సమర్పిస్తున్నాను యేసయ్య (2)

నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా,

నన్ను నీకే సమర్పిస్తున్నానయ్య (2)


ఎమివ్వగలను (3) x2


2. నా పాప స్థితిలో మొదట ప్రేమించి

నీదు కౌగిలిలో నను దాచితివే (2)

నాకున్నవన్ని నీ కృప భాగ్యమే (2)

అందుకే నా సమస్తము నీకర్పిస్తున్నాను (2)

అర్పిస్తున్నాను యేసయ్య,

సమర్పిస్తున్నానయ్య యేసయ్య (2)


నన్ను నీకే అర్పిస్తున్నానయ్య,

నన్ను నీకే సమర్పిస్తున్నానయ్య (2)


యేసయ్య యేసయ్య

యేసయ్య యేసయ్య (4)


నన్ను నీకే అర్పిస్తున్నానయ్య,

నన్ను నీకే సమర్పిస్తున్నానయ్య (2)

నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం పూర్తి లిరిక్స్ పోస్టర్

నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా లిరిక్స్, Nannu Neeke Samarpisthunnanayya Lyrics, Nannu Neeke Arpisthunnanayya Lyrics, Telugu Christian Song Lyrics, Telugu Worship Song Lyrics, Christian Worship Songs Telugu, Jesus Songs Telugu Lyrics, Telugu Gospel Songs, Christian Devotional Songs Telugu, Telugu Praise and Worship Songs, Telugu Christian Music, Christian Lyrics Telugu

Comments