నిన్ను ఎప్పుడు నే వీడిపోనని లిరిక్స్ | Ninnu Eppudu Ne Veediponani Telugu Christian Song Lyrics
నిన్ను ఎప్పుడు నే వీడిపోనని | తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం లిరిక్స్
ఎల్లప్పుడూ తన పిల్లలతోనే నడిచే దేవుని ప్రేమను తెలియజేసే హృదయాన్ని హత్తుకునే తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం.
"నిన్ను ఎప్పుడు నే వీడిపోనని" అనేది దేవుడు తన ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టడని, ప్రతి పరిస్థితిలో వారి చేయి పట్టుకొని నడిపిస్తాడని తెలియజేసే అద్భుతమైన తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం. నిరాశ, ఒంటరితనం, జీవిత ప్రయాణంలో దేవుని ప్రేమ, కృప మరియు సన్నిధిని అనుభవింపజేసే ఈ పాట పూర్తి తెలుగు లిరిక్స్‌ను ఇక్కడ చదవండి.
పల్లవి:
నిన్ను ఎప్పుడు నే వీడిపోనని
చెయి పట్టి నే నడుపుతానని (2)
ఏ చోటున నీవుండిన..
నీ తోడుగా ఉంటానని
ఏ చోటను నీవుండిన..
నీ తోడుగా నేను
కోరస్:
నీ ప్రేమే
నాతో పలికే ప్రతిదినం
నన్ను నడిపే ప్రతిక్షణం
నాతో నడిచే
నీ ప్రేమే
నీ ప్రేమే (2)
చరణం:
ఒంటరిని కాను నేనెన్నడూ
దాగియుండలేదు
నీ కనులకు (2)
నిరాశ నిలిచినా..
ఎడారి దారినా
సెలయేరు పారగా
సెలవిచ్చినావుగా
నా యేసు
నీ కృప..
వెన్నంటే నిలిచినా
నీ మాట చాటున
సంద్రాలు దాటనా
నిన్ను ఎప్పుడు నే వీడిపోనని లిరిక్స్, Ninnu Eppudu Ne Veediponani Lyrics, Telugu Christian Song Lyrics, Telugu Christian Worship Songs, Telugu Gospel Songs, Jesus Songs Telugu Lyrics, Christian Worship Lyrics Telugu, Telugu Praise Songs, Christian Devotional Songs Telugu, Telugu Christian Music, నీ ప్రేమే నాతో పలికే ప్రతిదినం Lyrics

Comments
Post a Comment