కష్టాలలో నీవున్నావూ | Kashtalalo Neevunnavu Lyrics | Telugu Christian Songs
కష్టాలలో నీవున్నావూ | Kashtalalo Neevunnavu Lyrics
కష్టాలలో నీవున్నావూ
కష్టాలలో న నీవున్నావూ...
నష్టాల్లో న నీవున్నావూ..
బాధలలో..నా వేదనలో..
తోడున్నావూ..నా తోడున్నావూ.....
నీవున్నావూ..నీవున్నావూ..
బాధలలో తోడున్నావూ..
కష్టాలలో నష్టాలలో....
నీవున్నావూ..నీవున్నావూ...
పగిలిన మనసుని విడిచిన ప్రతి నా కథలో...
విరబూసిన నవ్వోలే నీవున్నావూ...
కనిపించని కనులెరుగని దుఃఖపు సడి లో..
ఒడి చేరిన ఓదార్పై నీవున్నావూ...
||నీవున్నావూ||
అయ్యా...నా యేసయ్యా..
అయ్యా..నా యేసయ్యా
అయ్యా నా యేసయ్యా..
నేనొక్క పాపీనయ్యా..
నీ రక్తంతో కడిగావయ్యా..
నీ ప్రాణాన్నే ఇచ్చావయ్యా..అయ్యా..
అయ్యా.....
||నేనొక్క||
కష్టాలలో..నష్టాలలో..
నీవున్నావూ
పాపాలా బాధలనూ తొలగించావూ..
శాపాలా వేదనలను తొలగించావూ..
తోడయ్యావూ..మా నీడయ్యావూ..
మా తోడై మా నీడై నీవు నిలిచావూ..
||నీవున్నావూ||
ఒక చిన్న కథ చెబుతా ఓ నేస్తమా..
గలిబిలి అలజడి నిండిన గాథను వినుమా..
వేధించే విసిగించే ఈ లోకంలో ...
మోసము తో వంచించే కఠినపు ఇలలో..
తోడున్నాడూ..నీ తోడున్నాడూ..
నిను విడువడూ..నిను ఎడబాయడూ..(2)
కష్టాలలో నష్టాలలో తోడున్నాడూ...
బ్రతుకంటే భారమని భయపడవద్దూ..
తోడెవరూ లేరని మరి జడియావద్దూ..(2)
తోడున్నాడూ.. నీ తోడున్నాడూ ..
నిను విడువడూ...నిను ఎడబాయడూ..
కష్టాలలో నష్టాలలో తోడున్నాడూ...
Comments
Post a Comment