నా దైవము నీవే | Naa Daivamu Neeve Lyrics
నా దైవము నీవే | Naa Daivamu Neeve Lyrics
“నా దైవము నీవే” అనేది యెహోవాను మన దేవుడిగా, రాజుగా, స్నేహితుడిగా మరియు ఆశ్రయంగా ప్రకటించే హృదయస్పర్శమైన తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం. ఆపత్కాలంలో దేవుడు మన చేయి విడువకుండా కాపాడుతాడనే విశ్వాసాన్ని ఈ పాట తెలియజేస్తుంది. దేవుని సన్నిధి, బలం, నిరీక్షణ మరియు సహాయాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ పాట ఆత్మీయ ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
🎵 పూర్తి లిరిక్స్
పల్లవి
నా దైవము నీవేనా దేవుడవు నీవే
నా రాజువు నీవే
నా స్నేహితుడవు నీవే
ఆపత్కాలమున చేయి విడువకును
యెహోవా నీవే నన్ను కాపాడును
కొండకోనలలో నే తిరిగినను
నీ భుజములపై నన్ను మోసితివి
చరణం 1
నీ గుడారములో నివసించేదనునీ వాక్కును పొందేదను
నీ సన్నిధిలోనే నిలిచేదను
నీ బలమును పొందేదను
విశ్వాసముతో నే సాగేదనూ
నీరేక్షణతో వేచి ఉండేదనూ
ప్రభావముతో నే సాగేదను
ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదను
చరణం 2
యెహోవా ఈరేనీవై నాకు సమకూర్చువాడవు
చేయి పట్టి నన్ను నీవే నడిపించువాడవు
అడోనాయి నీవే
నను ఆదరించువాడవు
నా పక్షమున నీవు నిలిచి గెలిపించువాడవు
యెహోవా నీవే నా ఆశ్రయము
నా ప్రభువా నీవే నా సహాయమూ
యెహోవా నీవే నా దుర్గము
నా ప్రభువ నీవే నా కేడెమూ
SEO Keywords
నా దైవము నీవే లిరిక్స్, Naa Daivamu Neeve Lyrics, నా దేవుడవు నీవే పాట, Telugu Christian Song Lyrics, Telugu Christian Worship Songs, Telugu Christian Songs, Jesus Songs Telugu, Christian Worship Lyrics, Telugu Gospel Songs, Christian Devotional Songs Telugu, యెహోవా పాటలు, తెలుగు ఆరాధనా గీతాలు, యేసయ్య పాటలు, Christian Praise and Worship, Gospel Songs Telugu

Comments
Post a Comment