నన్ను బలపరచు యేసునందే నేను లిరిక్స్ | Nannu Balaparachu Yesunandhe Nenu Telugu Christian Song Lyrics
నన్ను బలపరచు యేసునందే నేను | తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం లిరిక్స్
"నన్ను బలపరచు యేసునందే నేను" ఒక శక్తివంతమైన తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం. ఈ పాటలో యేసుక్రీస్తు ద్వారా సమస్తము చేయగలమనే విశ్వాసం, దేవుని అద్భుత కార్యాలు, ఆత్మీయ బలం మరియు దైవిక విజయము గురించి గొప్ప సందేశం ఉంది. ఈ పేజీలో పూర్తి తెలుగు లిరిక్స్ మరియు అధికారిక వీడియోను చూడవచ్చు.
🎵 పూర్తి లిరిక్స్
పల్లవి
నన్ను బలపరచు యేసునందే నేనుసర్వము చేయగలను
నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను
సమస్తం చేయగలను
సాధ్యము కానిది ఏదియు లేదే
అన్ని సాధ్యమే యేసులో
సాధ్యము కానిది ఏదియు లేదే
అన్ని సాధ్యమే క్రీస్తులో
చరణం 1
నీటిని చీల్చి – బాటను వేసి – నరులను నడిపించెనేబండను చీల్చి – దాహము తీర్చ – నీటిని పుట్టించెనే
నీటిని ద్రాక్షారసముగ మార్చెనే
నీటిపై నడిచెనే – నీటినే అణచెనే
నా కన్నీటిని నాట్యముగ మార్చెనే
జీవ జలమైన నా యేసయ్యా
సాధ్యము కానిది ఏదియు లేదే
అన్ని సాధ్యమే యేసులో
చరణం 2
హోరేబు కొండపై – మండే పొద నుండి – మోషేతో మాట్లాడెనేబలిపీఠముపై – అగ్నిని కురిపించి – మహిమను కనుపరచెనే
షద్రకు మేషాకు అబేద్నెగోలను
అగ్నిలో ఉండియే కాపాడెనే
నరకపు మంటనుండి నను రక్షించిన
అగ్ని నేత్రాల నా యేసయ్యా
సాధ్యము కానిది ఏదియు లేదే
అన్ని సాధ్యమే క్రీస్తులో
SEO Keywords
నన్ను బలపరచు యేసునందే నేను లిరిక్స్, Nannu Balaparachu Yesunandhe Nenu Lyrics, Telugu Christian Song Lyrics, Telugu Christian Worship Songs, Christian Devotional Songs Telugu, Jesus Songs Telugu, Telugu Gospel Songs, Christian Praise and Worship, Worship Lyrics Telugu, Christian Music Telugu, Gospel Worship Songs

Comments
Post a Comment