ఓ నా తోటమాలి ఇంకో ఏడాది గడువు కావాలి లిరిక్స్ | O Naa Thotamaali Inko Yedadi Gaduvu Kaavali Telugu Christian Song Lyrics

ఓ నా తోటమాలి ఇంకో ఏడాది గడువు కావాలి | తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం లిరిక్స్

"ఓ నా తోటమాలి ఇంకో ఏడాది గడువు కావాలి" అనేది పశ్చాత్తాపం, ఆత్మీయ ఫలము మరియు పరిశుద్ధత కోసం దేవుని ఎదుట ప్రార్థించే హృదయస్పర్శమైన తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం. ఈ పాటలో ఫలవంతమైన జీవితం, దేవుని అగ్నిచే శుద్ధీకరణ మరియు ఆత్మీయ మార్పు గురించి అద్భుతమైన సందేశం ఉంది. ఈ పేజీలో పూర్తి తెలుగు లిరిక్స్ మరియు అధికారిక వీడియోను చూడవచ్చు.


🎵 పూర్తి లిరిక్స్

పల్లవి

ఓ నా తోటమాలి
ఇంకో ఏడాది గడువు కావాలి (2)

ఫలియించే ఆశ నాకుంది

ఈ నీ అగ్నితో కాల్చుమా
పరిశుద్ధ అగ్నితో కాల్చుమా

చరణం

ఇదిగో దేవా ఈ హృదయం
ఇదిగో దేవా ఈ మనసు
ఇదిగో దేవా ఈ దేహం

ఈ నీ అగ్నితో కాల్చుమా
పరిశుద్ధ అగ్నితో కాల్చుమా (2)

పనికిరాని తీగలున్నవి
ఫలమివ్వ అడ్డుచున్నవి

ఫలియించే ఆశ నాకుంది
||ఈ నీ||

ఓ నా తోటమాలి
ఇంకో ఏడాది గడువు కావాలి

ఫలియించే ఆశ నాకుంది (2)

||ఈ నీ||

ఓ నా తోటమాలి ఇంకో ఏడాది గడువు కావాలి తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం పూర్తి లిరిక్స్ పోస్టర్

SEO Keywords

ఓ నా తోటమాలి లిరిక్స్, ఇంకో ఏడాది గడువు కావాలి లిరిక్స్, O Naa Thotamaali Lyrics, Telugu Christian Song Lyrics, Telugu Christian Worship Songs, Christian Devotional Songs Telugu, Jesus Songs Telugu, Telugu Gospel Songs, Christian Praise and Worship, Worship Lyrics Telugu, Christian Music Telugu, Spiritual Growth Songs

Comments