ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము లిరిక్స్ | Prathi Udayamuna Prathi Sayantramu Telugu Christian Song Lyrics
ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము | తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం లిరిక్స్
"ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము" అనేది హృదయపూర్వకమైన తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం. ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం దేవునిని స్తుతిస్తూ, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఆరాధించాలని ఈ పాట మనకు నేర్పిస్తుంది. యోబు మరియు దావీదు వంటి విశ్వాసుల జీవితాల ద్వారా దేవుని నమ్మకాన్ని గుర్తుచేస్తూ, నిజమైన ఆరాధనకు పిలుపునిస్తుంది. ఈ పేజీలో పూర్తి తెలుగు లిరిక్స్ మరియు అధికారిక వీడియోను చూడవచ్చు.
🎵 పూర్తి లిరిక్స్
పల్లవి
ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రమునిన్ను స్తుతియించెద నా యేసయ్య
ప్రతి వాక్యమును ప్రతి ఆజ్ఞలను
తలంచుచు నిత్యము ఆరాధించెదయ
నా పూర్ణ మనస్సుతో
నా పూర్ణ హృదయముతో
నా పూర్ణ ఆత్మతో
నిన్ను పొగెడదయ్యా
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ తరతరములు
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ యుగయుగములు
చరణం 1
ఏమి ఉన్న లేకున్నఉన్నవన్నీ కోల్పోయినా
యోబు వలె నమ్మకముగా
నీలోనే నిలిచెదయ
నా జీవితమంతా
నిన్ను విడువకుండా
నా మనసారా
నిన్ను పొగెడదయ్యా
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ తరతరములు
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ యుగయుగములు
చరణం 2
నా నోటిమాటలునా హృదయ ధ్యానములు
దావీదు వలె
నిన్ను సంతోషపరచాలయ్య
మహిమోన్నతుడా
మా గొప్ప దేవా
నా మనసారా
నిన్ను పొగెడదయ్యా
ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము
నిన్ను స్తుతియించెద నా యేసయ్య
ప్రతి వాక్యమును ప్రతి ఆజ్ఞలను
తలంచుచు నిత్యము ఆరాధించెదయ
నా పూర్ణ మనస్సుతో
నా పూర్ణ హృదయముతో
నా పూర్ణ ఆత్మతో
నిన్ను పొగెడదయ్యా
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ తరతరములు
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ యుగయుగములు
SEO Keywords
ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము లిరిక్స్, Prathi Udayamuna Prathi Sayantramu Lyrics, Telugu Christian Song Lyrics, Telugu Christian Worship Songs, Christian Devotional Songs Telugu, Praise and Worship Telugu, Jesus Songs Telugu, Telugu Gospel Songs, Worship Lyrics Telugu, Christian Music Telugu, Telugu Christian Lyrics

Comments
Post a Comment