Yesayya Lyrics | యేసయ్య | Telugu Christian Song

Yesayya Lyrics | యేసయ్య | Telugu Christian Song

యేసయ్య

యేసయ్య... యేసయ్య...
యేసయ్య... యేసయ్య...
యేసయ్య... యేసయ్య...
యేసయ్య... యేసయ్య...

నీ ప్రేమ నాకుండగా
నీ తోడు వెంటుండగా
కృంగిన ప్రతి వేళలో
ఓదార్పు వైయుండగా

నీ ప్రేమ నాకుండగా
నీ తోడు వెంటుండగా
కృంగిన ప్రతి వేళలో
ఓదార్పు వైయుండగా

నా హృదయం నీతో పలికే....యేసయ్య
నీవు గాక నాకిలా వేరెవరులేరయా...నా యేసయ్య
నీవు గాక నాకిలా వేరెవరులేరయా

ఆకాశమందు నీవు తప్ప నా కెవరు?
ఆకాశమందు నీవు తప్ప నా కెవరు?

నీవే నాకుండగా
ఈ లోకము నా కేల?
నీవే నాకుండగా
ఈ లోకము నా కేల?

నిను కలిగుండుటే నా ధన్యత

నీవు గాక నా కిలా వేరెవరులేరయా...నా యేసయ్య
నీవు గాక నా కిలా వేరెవరులేరయా

నీవు గాక నా కిలా వేరెవరులేరయా...నా యేసయ్య
నీవు గాక నా కిలా వేరెవరులేరయా

నా జీవిత యాత్రలో
నా అడుగు జారగా

నా జీవిత యాత్రలో
నా అడుగు జారగా

నా చేయి పట్టి...
ఆలోచనతో నడిపి

నా చేయి పట్టి...
ఆలోచనతో నడిపి

మాహిమలో నన్ను చేర్చుదువు

నీవు గాక నా కిలా వేరెవరులేరయా...నా యేసయ్య
నీవు గాక నా కిలా వేరెవరులేరయా

నీవు గాక నా కిలా వేరెవరులేరయా...నా యేసయ్య
నీవు గాక నా కిలా వేరెవరులేరయా

Comments