Dahana Bali Neeku | దహన బలి నీకు | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.32 - అర్పణ కీర్తన
దహన బలి నీకు ననిష్టము- మరియు-దైవ బలులు విరిగిన
యాత్మలే=యెహోవ దేవ విరిగి నలిగిన-యట్టి-హృదయం బలక్ష్యంబు
సేయవు
॥ దహన ॥
1. నీ కటాక్షముతో సీయోనున-కిపుడే-నెనరుతోడను మేలు చేయుమి=
ప్రాకటంబుగను యెరూషలే-మునకుం- ప్రాకారములను గట్టించుమి
॥ దహన ॥
2. అంతట నీతి యుక్తంబు లౌ-బలులు- యాగములు సర్వాంగ
హోమముల్= ఎంతో యిష్టంబౌ బలిపీఠము-మీంద -నెన్నో కోడెల
జనులర్పింతురు
॥ దహన ॥
––మల్లెల దావీదు
Dahana bali neeku nanishtamu- mariyu-daiva balulu virigina
Yaathmale=Yehova deeva virigi naligina-yatti-hrudayam balakshyambu
Seeyavu
|| Dahana ||
1. Nee kataakshamutho Seeyonuna-kipude-nenaruthodanu meelu cheeyumi=
Praakatambuganu Yeroosaale-munakum- praakaaramulanu gattinchumi
|| Dahana ||
2. Anthata neethi yukthambu lau-balulu- yaagamulu sarvaanga
Homamul= entho yishtambau balipeethamu-meenda -nenno kodela
Janularpinthuru
|| Dahana ||
––Mallela Daaveedu
Comments
Post a Comment