Deva Neeku Stotramu | దేవ నీకు స్తోత్రము | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.50 - సాయం ప్రార్థన
దేవ నీకు స్తోత్రము- ఈ రాత్రిలో -నీ వెలుగు దీవెనకై=కావుము
నన్నిప్పుడు -రాజుల రాజా- ప్రోవు రెక్కల నీడలో
॥ దేవ ॥
1. పూని యేసుని పేరిటన్-మన్నించుము-కాని పనులను జేసినన్=
నేను నిదురపోవక ముందే సమా=ధాన మిమ్ము నాకు
॥ దేవ ॥
2. చావు నొందు కెన్నడు-భీతి లేక-జీవింప నేర్పించుము-జీవ
పునరుత్థానము -లో మహిమతో- లేవ మడియ నడ్పుము
॥ దేవ ॥
3. నేను జీకటి నిద్రను- రోయుచు దుద-లేని దినంబునందు=
మాన కుండగ దూతలన్-గూడి చేయ-గాన మెప్పుడు గల్గునో
॥ దేవ ॥
––మత్తయి సమూయేలు
Deva neeku stotramu- Ee raatrilo- Nee velugu deevenakai= Kaavumu
Nannippudu-Raajula Raajaa-Provu rekkala needalo
|| Deva ||
1. Pooni Yesuni peritan-manninchumu-Kaani panulanu jesinan=
Nenu nidurapovaka munde sama=dhaana mimmu naaku
|| Deva ||
2. Chaavu nondu kennadu-bheethi leka-jeevimpa nerpinchumu-Jeeva
punarutthaanamu-lo mahimato-leva madiya nadpumu
|| Deva ||
3. Nenu jeekati nidranu-royuchu duda-leni dinambunandu=
Maana kundaga dootalan-goodi jeya-gaana meppudu galguno
|| Deva ||
––Mattayi Samuyelu
Comments
Post a Comment