Idi Yehovaa Kaliginchina | ఇది యెహోవా కలిగించిన | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.58 - ప్రభునికైన ప్రత్యేక దినములు ప్రభు దినము
ఇది యెహోవా కలిగించిన దినము = సుదివసంబునను-జొప్పడు
గడియలు-కొదువలేని దయ-గుల్కెడు వానివి
1. మోక్షము భూమియు స-మ్మోద మంది నుతు = లక్షరు గద్దె చుట్టు
నాక్రమింతురు గాక
2. అతడీ దినమం-దంత మొందు సర= వితతి నుండి వే-వేగ వచ్చెను
3. ఆ పిశాచ రా-రాజ్యంబు కూలినది = ఆ పరేశు విజ-యము లీ దినమున
4. సేవక వరులు విల-సింపగ జేసి యా= పావనాద్భుతముల-
బ్రచురముజేయుదు
5. దావీదుని వర-తనయుడై యభిషే=కావృతుడౌ రాజా- గ్రణికి
హోసన్నా
––పురుషోత్తము చౌధరి
Idi Yehovaa kaliginchina dinamu = Sudivasambunanu-joppadu
Gadiyalu-koduvanileni daya-gulkedu vaanivi
1. Mokshamu bhoomiyu sa-mmooda mandi nutu = Laksharu gadd e chuttu
naakraminturu gaaka
2. Atadee dinamam-danta mondu sara= Vitat i nundi ve-vega vachchenu
3. Aa pishaacha raa-raajyambu koolinadi = Aa Pareshu vija-yamu lee dinamuna
4. Sevaka varulu vila-simpaga jesi yaa= Paavanaadbhutamula-
brachuramu jeyudu
5. Daaveeduni vara-tanayudai yabhishe-kaavritudau Raajaa-graniki
Hosannaa
––Purushottamu Chaudhari
Comments
Post a Comment