Krupagala Deevuni | కృపగల దేవుని | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.38 - Let us, with a gladsome mind
1. కృపగల దేవుని
సర్వదా నుతించుడి
దివ్య కృపా ప్రేమలు
ఎల్లకాల ముండును
2. సర్వశక్తుడాయనే
సర్వదా చాటించుడి
దివ్య కృపా ప్రేమలు
ఎల్లకాల ముండును
3. పగటి నేలునట్లు
సూర్యునిన్ సృజించెను
దివ్య కృపా ప్రేమలు
ఎల్లకాల ముండును
4. సర్వజీవకోటిని
బ్రోచు దేవుడెన్నడు
దివ్య కృపా ప్రేమలు
ఎల్లకాల ముండును
5. కర్త మనయందును
కనికర ముంచెను
దివ్య కృపా ప్రేమలు
ఎల్లకాల ముండును
6. దైవ ఘన మహిమన్
జాటుచుండుడి యిలన్
దివ్య కృపా ప్రేమలు
ఎల్లకాల ముండును
––జాన్ మిల్టన్ - అను: బర్నార్డ్ లూకాస్
1. Krupagala deevuni
Sarvadaa nuthinchudi
Divya krupaa premalu
Ellakaala mundunu
2. Sarvashakthudaayane
Sarvadaa chaatinchudi
Divya krupaa premalu
Ellakaala mundunu
3. Pagati neelunatlu
Sooryunin srujinchenu
Divya krupaa premalu
Ellakaala mundunu
4. Sarvajeevakotini
Brochu deevudennadu
Divya krupaa premalu
Ellakaala mundunu
5. Kartha manayandunu
Kanikara munchenu
Divya krupaa premalu
Ellakaala mundunu
6. Daiva ghana mahiman
Jaatuchundudi yilan
Divya krupaa premalu
Ellakaala mundunu
––Jaan Miltan - anu: Barnaard Lookaas
Comments
Post a Comment