Nrupaa Vimochakaa Prabhaa | నృపా విమోచకా ప్రభూ | Andhra Kraistava Keerthanalu

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.39 - O for a thousand tongues to sing

1. నృపా! విమోచకా! ప్రభూ
వేలాది నోళ్ళు నీ
కృపా జయప్రభావముల్
నుతింతు నెంతయున్

2. కృపాధికార! దేవ! నీ
సాయము జేయుమా
భవత్ప్రభావ కీర్తులన్
జాటంగ నెల్లెడన్

3. భయంబు చింతబాపును
హర్షంబు పాపికి
సౌఖ్యంబు జీవశాంతులు
నీ నామ మిచ్చును.

4. విముక్తి జేయు ఖైదిని
పాపంబు బాపును
పాపాత్ము శుద్ధుజేయును
శ్రీ యేసు రక్తము.

5. జనాళి! పాపు లెల్లరు!
శ్రీయేసున్ నమ్ముడి
కృపావిముక్తులందుండి
సంపూర్ణ భక్తితో

6. అర్పించె యేసు ప్రాణమున్
నరాళిగావను;
యజ్ఞపు దేవ గొట్టెపై
నఘంబు వేయుడి

7. సత్కీర్తి స్తోత్ర ప్రేమల
నభాన భూమిని
సర్వత్ర దేవుడొందుగా
సద్భక్త పాళిచే.

––చార్లెస్ వెస్లీ

1. Nrupaa! vimochakaa! prabhoo
Veelaadi nollu nee
Krupaa jayaprabhaavamul
Nuthinthu nenthayun

2. Krupaadhikaara! deeva! nee
Saayamu jeeyumaa
Bhavathprabhaava keerthulan
Jaatanga nelledan

3. Bhayambu chinthabaapunu
Harshambu paapiki
Saukhyambu jeevashaanthulu
Nee naama michchunu.

4. Vimukthi jeeyu khaidini
Paapambu baapunu
Paapaathmu shuddhujeeyunu
Shree Yesu rakthamu.

5. Janaali! paapu lellaru!
Shreeyesun nammudi
Krupaavimukthulandundi
Sampoorna bhakthitho

6. Arpinche Yesu praanamun
Naraaligaavanu;
Yagjnapu deeva gottepai
Naghambu veeyudi

7. Sathkeerthi sthothra premala
Nabhaana bhoomini
Sarvathra deevudondugaa
Sadbhaktha paaliche.

––Chaarles Vesli

Comments