O Rakshakaa, Nee | ఓరక్షకా, నీ దివ్యనామము | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.57 - Saviour, again to thy dear Name we raise
1. ఓరక్షకా, నీ దివ్యనామము
ఐక్యంబుతోను స్తుతియింతుము
ఆరాధనాంత మొందు వేళయం
దనుగ్రహించు నీదు దీవెనన్
2. గృహంబు జేర నాత్మ శాంతిని
ఒసంగి మాతో నుండుముసదా
ఇచ్చట సేవ జేయు మమ్మును
పాపంబు జేయుకుండగాయుము
3. మా చుట్టునుండు మబ్బునప్రభో
ని దివ్యకాంతిన్మాకునియ్యుమా
పాపాంధకార బాధనుండి నీ
బిడ్డల మైన మమ్ముబ్రోవుమా
––జాన్ ఎల్లెర్టన్ అను: బర్నాల్డ్ లూకాస్
1. O Rakshakaa, nee divyanaamamu
Aikyambutonu stutiyintumu
Aaraadhanaanta mondu velayam
Danugrahinchu needu deevenan
2. Gruhambu jera naatma shaantini
Osangi maato nundumusadaa
Ichchata seva jeyu mammunu
Paapambu jeyukundagaayumu
3. Maa chuttunundu mabbuna Prabho
Nee divyakaantin maakuniyyumaa
Paapaandhakaara baadha nundi nee
Biddala maina mammu brovumaa
––Jaan Ellerton Anu: Barnald Lukas
Comments
Post a Comment