Proddu Grunkuchunnadi | ప్రొద్దు గ్రుంకుచున్నది | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.55 - Day is dying in the west

॥ శుద్ధ, శుద్ధ, శుద్ధ సర్వేశుడా ఇద్దరాకాశంబులు సన్నుతించుచున్నవి సర్వోన్నతా ॥

1. ప్రొద్దు గ్రుంకుచున్నది
సద్దణంగుచున్నది
యాకసంబు దివ్వెలు
లోకమున్ వెల్గింపగా
స్తుతించుడి

॥ శుద్ధ, శుద్ధ, శుద్ధ సర్వేశుడా ఇద్దరాకాశంబులు సన్నుతించుచున్నవి సర్వోన్నతా ॥

2. జీవితాంతమందున
నీ విచిత్ర జ్యోతులన్
జూచుచుండగాను మా
కీ వొసంగు నీ కృపన్
నిత్యోదయం

॥ శుద్ధ, శుద్ధ, శుద్ధ సర్వేశుడా ఇద్దరాకాశంబులు సన్నుతించుచున్నవి సర్వోన్నతా ॥

3. నిన్ను గోరువారము
సన్ను తేశ నీ దరిన్
మమ్ముజేర్చుకొమ్ము నీ
విమ్ము నిత్య సౌఖ్యమున్
స్తోత్రం నీకు.

॥ శుద్ధ, శుద్ధ, శుద్ధ సర్వేశుడా ఇద్దరాకాశంబులు సన్నుతించుచున్నవి సర్వోన్నతా ॥

––మేరి లాల్బరీ. అను: ఒంగోలు దావీదు

|| Shuddha, Shuddha, Shuddha Sarveshudaa Iddar aakaashambulu Sannutinchuchunnavi Sarvonnataa ||

1. Proddu grunkuchunnadi
Saddanangu chunnadi
Yaakasambu divvelu
Lokamun velgimpagaa
Stutinchudi

|| Shuddha, Shuddha, Shuddha Sarveshudaa Iddar aakaashambulu Sannutinchuchunnavi Sarvonnataa ||

2. Jeevitaantamanduna
Nee vichitra jyotulan
Joochuchundagaanu maa
Kee vosangu nee krupan
Nityodayam

|| Shuddha, Shuddha, Shuddha Sarveshudaa Iddar aakaashambulu Sannutinchuchunnavi Sarvonnataa ||

3. Ninnu goruvaaramu
Sannu tesha nee darin
Mammujerchukommu nee
Vimmu nitya saukhyamun
Stotram neeku.

|| Shuddha, Shuddha, Shuddha Sarveshudaa Iddar aakaashambulu Sannutinchuchunnavi Sarvonnataa ||

––Meri Laalbari. Anu: Ongolu Daaveedu

Comments