Shuddhi Shuddhi Shuddhi | శుద్ధి శుద్ధి శుద్ధి | Andhra Kraistava Keerthanalu
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.40 - Holy, Holy, Holy, Lord God Almighty
1. శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభు
ప్రాతఃకాలస్తుతి నీకె చెల్లింతుము
శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవా!
ముగ్గురై యుందు దైవ త్రైకుండా!
2. శుద్ధి, శుద్ధి, శుద్ధి! అని పరమందు
బరవాసులెల్ల నిన్నే శ్లాఘింతురు
శెరపుల్ కెరూబులు సాష్టాంగపడి
నిత్యుడవైన నిన్ నుతింతురు.
3. శుద్ధి, శుద్ధి, శుద్ధి! తేజరిల్లు దేవ
పాపి కన్ను చూడలేని మేఘ వాసివి
అద్వితీయ ప్రభు, నీవు మాత్రమేను
కరుణ, శక్తి, ప్రేమరూపివి.
4. శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభు
సృష్టిజాలమంత నీ కీర్తిబాడును
శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవ
ముగ్గురై యుండు దైవ త్రైకుండా!
––రెజినాల్డ్ హెబర్ - అను: జేకబ్ చెంబర్లేన్
1. Shuddhi, shuddhi, shuddhi! Sarvashaktha prabhu
Praathakaalaasthuthi neeke chellindhumu
Shuddhi, shuddhi, shuddhi! Krupagala deevaa!
Muggurai yundu daiva thraikuNdaa!
2. Shuddhi, shuddhi, shuddhi! Ani paramandu
Baravaasulella ninne shlaaghindhuru
Sherapul keroobuluH saashtaangapaDi
Nithyudavaina nin nuthindhuru.
3. Shuddhi, shuddhi, shuddhi! Thejarillu deeva
Paapi kannu choodaleni meegha vaasivi
Advitheeya prabhu, neevu maathramenu
Karuna, shakthi, premaroopivi.
4. Shuddhi, shuddhi, shuddhi! Sarvashaktha prabhu
Srushtijaalamantha nee keerthibaaDunu
Shuddhi, shuddhi, shuddhi! Krupagala deeva
Muggurai yunDu daiva thraikuNdaa!
––Rejinaalda Hebar - anu: Jeekab Chembarlen
Comments
Post a Comment