Stotramu Stotramu O | స్తోత్రము స్తోత్రము ఓ | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.48 - ఉదయ గీతి
స్తోత్రము స్తోత్రము ఓ దేవా- ఈ వేకువనే-స్తోత్రము జేతుము మా
దేవా= రాత్రి యందున మమ్ము రక్షించి గాపాడి- ధాత్రి మరియొక
దినమున్= దయతో నిచ్చిన దేవా
॥ దేవా ॥
1. పాప శోధనల నుండి- ప్రభువా మమ్ము కాపాడి బ్రోవుమయ్య= ఏక
పాపము మమ్మున్- ఏల నియ్యకుండ- మాపు రేపులు మమ్ము-మనిపి
బ్రోవుమయ్య
॥ దేవా ॥
2. కన్న తండ్రి కంటెను- కనికరమున-కాపాడెడి మా దేవా= అన్న
దమ్ములవలె మే మందరిని ప్రేమించి-మన్ననతో నీ దినము-మన
నియ్యుమో
॥ దేవా ॥
3. పితా సుతా శుద్ధాత్మ-లనెడి దేవా- ప్రీతితో గావుమయ్యా= నీతి
మార్గములందు నిరతము మముగాచి-ఖ్యాతిగా నీ కొరకు
బ్రతుకనిమ్మో
॥ దేవా ॥
––బన్యన్ జోసఫ్
Stotramu Stotramu O Devaa- Ee vekuvane-Stotramu jetumu maa
Devaa= Raatri yanduna mammu rakshinchi gaapaadi- Dhaatri mariyoka
Dinamun- Dayato nichchina Devaa
|| Devaa ||
1. Paapa shodhanala nundi-Prabhuvaa mammu kaapaadi brovumayya= Eka
Paapamu mammun-Ela niyyakunda-maapu repulu mammu-manipi
Brovumayya
|| Devaa ||
2. Kanna tandri kantenu-Kanikaramuna-kaapaadedi maa Devaa= Anna
Dammulavale meemandarini preminchi-mannanato nee dinamu-mana
Niyyumo
|| Devaa ||
3. Pitaa Sutaa Shuddhaatma-lanedi Devaa-Preetito gaavumayyaa= Neeti
Maargamulandu niratamu mamugaachi-khyaatigaa nee koraku
Bratukanimmo
|| Devaa ||
––Banyan Josaph
Comments
Post a Comment