Thrithvamai Nithyathvamuna | త్రిత్వమై నిత్యత్వమున | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.21 - త్రిత్వమునకు స్తుతి

త్రిత్వమై నిత్యత్వమున నే-కత్వమగు దేవా-నీ =సత్య సామర్థ్యత్వముల

నిజ-తత్వము గణించి నిను- నిత్యము స్తుతించెదను

॥ త్రిత్వమై ॥

1. ఎల్లలోకంబులు సృజించిన-చల్లని తండ్రి-నా=యుల్లమున నీ
గొప్ప వింత- లెల్ల సంతసిల్ల శో- భిల్లం దలంచెదను

॥ త్రిత్వమై ॥

2. వాసి కెక్కిన పరమరాజ్య ని-వాసమును విడిన-శ్రీ=యేసు నాధుండను
కుమారా- దోషుల దోసంబులెల్లం-గాచి రక్షించినావు

॥ త్రిత్వమై ॥

3. ఆదరణకారుండ- వగు శు-ద్ధాత్ముడా దేవా- యా= మోద నామము
నంపంబడి యేసు -నాధుని సుబోధ లెల్ల-బోధపరచి పాదుకొల్పు

॥ త్రిత్వమై ॥

4. సుతా శుద్ధాత్మ- ఒక్కదేవుండవు -ఎల్ల= పాపులను రక్షింప
మిగుల-నోపికతో నాపదలు-బాపి కృపంజూపినావు

॥ త్రిత్వమై ॥

Thrithvamai nithyathvamuna ne-kathvamagu deevaa-nee =sathya saamarthyathvamula

Nija-thathvamu ganinchi ninu- nithyamu sthuthinchedanu

|| Thrithvamai ||

1. Ellalokambulu srujinchina-challani thandri-naa=yullamuna nee
Goppa vintha- lella santhasilla sho- bhillam dalanchedanu

|| Thrithvamai ||

2. Vaasi kekkina paramaraajya ni-vaasamunu vidina-shree=Yesu naadhundanu
Kumaaraa- doshula dosambulellam-gaachi rakshinchinaavu

|| Thrithvamai ||

3. Aadaranakaarunda- vagu shu-ddhaathmudaa deevaa- yaa= moda naamamu
Nampambadi Yesu -naadhuni subodha lella-bodhaparachi paadukolpu

|| Thrithvamai ||

4. Suthaa shuddhaathma- okkadeevundavu -ella= paapulanu rakshimpa
Migula-nopikatho naapadalu-baapi krupamjoopinaavu

|| Thrithvamai ||

Comments