Sri Yesu Ne | శ్రీ యేసు నే | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.79 - యేసు భజన
శ్రీ యేసు నే-భజించు -నామనసా- శ్రీ యేసునే భజించు=శ్రీ
యేసు ప్రభునే భజించు- నామనసా-శ్రీయేసునే భజించు
॥ శ్రీయేసు ॥
1. యేసు త్రిత్వమం-దీశ కుమారుడు = భాసురుడాతడు - భూషిత
రక్షకుడు
॥ శ్రీయేసు ॥
2. నరుల దురితస్థితి - గరుణించి వారికి= పరమ సుఖము లిడ-పరి
కించి వచ్చిన
॥ శ్రీయేసు ॥
3. స్వామికి మహిమయు భూమికి నెమ్మది= క్షేమము నియ్యను-
లేమిడి బుట్టిన
॥ శ్రీయేసు ॥
4. నరులను తండ్రితో =నైక్యము జేయగ= నిరతము వేడెడి - నిజ
ప్రాపకుడగు
॥ శ్రీయేసు ॥
5. మూడవ దినమున- మృత్యువు నోడించి- తడయక పునరు-త్థానము
నొందిన
॥ శ్రీయేసు ॥
––యెషయా వీర మార్టిన్
Sri Yesu ne-bhajinchu-naamanasaa-Sri Yesune bhajinchu=Sri
Yesu Prabhune bhajinchu-naamanasaa-Sri Yesune bhajinchu
|| Sri Yesu ||
1. Yesu tritvaman-deesha kumaarudu=bhaasurudaatadu-bhooshita
rakshakudu
|| Sri Yesu ||
2. Narula duritasthiti-garuninch i vaariki=parama sukhamu lida-pari
kinchi vachchina
|| Sri Yesu ||
3. Swaamiki mahimayu bhoomiki nemmadi=kshemamu niyyanu-
lemidi buttina
|| Sri Yesu ||
4. Narulanu tandrito=naikyamu jeyaga=niratamu vededi-nija
praapakudagu
|| Sri Yesu ||
5. Moodava dinamuna-mrutyuvu nodinchi-tadayaka punaru-tthaanamu
nondina
|| Sri Yesu ||
––Yeshaayaa Veera Martin
Comments
Post a Comment